Switch to English

కరోనా వల్ల నితిన్‌ హ్యాట్రిక్‌ మిస్‌

యంగ్‌ హీరో నితిన్‌ ఈ ఏడాది ఆరంభంలోనే భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఆ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ఆ సినిమా బాక్సాపీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత నితిన్‌కు ఒక సాలిడ్‌ సక్సెస్‌ దక్కింది. అదే జోరుతో తన తదుపరి చిత్రం రంగ్‌దేను జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చాలా స్పీడ్‌గా షూటింగ్‌ను నితిన్‌ చేస్తున్నాడు. ఈ సమయంలో కరోనా కారణంగా షూటింగ్‌ అర్థాంతరంగా ఆగిపోయింది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్‌దే చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ లాక్‌డౌన్‌ లేకుండా ఉంటే మే రెండవ లేదా మూడవ వారంకు షూటింగ్‌ పూర్తి చేసేవారు. కాని ఇప్పుడు షూటింగ్స్‌ను వాయిద వేయాల్సిన పరిస్థితి వచ్చింది. రంగ్‌దే చిత్రంను పూర్తి చేసిన వెంటనే బాలీవుడ్‌ హిట్‌ మూవీ అంధాదున్‌ రీమేక్‌ను నితిన్‌ మొదలు పెట్టాల్సి ఉంది. ఈ సమ్మర్‌లో దాన్ని మొదలు పెట్టి డిసెంబర్‌లో విడుదల చేయాలనుకున్నాడు.

ఈ ఏడాదిలో మొత్తంగా నితిన్‌ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు. ఇప్పటికే భీష్మ చిత్రంతో సక్సెస్‌ అయిన నితిన్‌ రంగ్‌ దే మరియు అంధాదున్‌ చిత్రాలతో కూడా సక్సెస్‌లు కొట్టి ఒకే ఏడాదిలో మూడు హిట్‌లు కొట్టి హ్యాట్రిక్‌ సాధించి తన కెరీర్‌లో 2020ను ఒక ప్రత్యేక సంవత్సరంగా నిలుపుకోవాలని ఆశ పడ్డాడు. కాని నితిన్‌ ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. ఈ ఏప్రిల్‌లో నితిన్‌ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లిని క్యాన్సిల్‌ చేశారు. మొత్తానికి షూటింగ్‌ మరియు పెళ్లి అన్ని విధాలుగా నితిన్‌కు నష్టం చేకూరింది.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీకి క్రెడిట్‌ ఇస్తారెందుకు.!

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: దూమ్ ధామ్ గా నిశ్చితార్థం.. 250 ఫ్యామిలీల దూల తీర్చేసిన కరోనా.!

లాక్‌డౌన్‌లో చావుకు పది మంది, పెళ్లికి 20 మంది అంటూ ప్రభుత్వాలు కండీషన్‌ పెట్టాయి. ఇప్పటికి కూడా అదే కండీషన్‌ అమలులో ఉంది. కాని కొందరు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు....

క్రైమ్ న్యూస్: బాలికపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియుడి దారుణం

దేశం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మహిళలపై మృగాళ్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో దిశ చట్టం అమలులో ఉన్నా కొందరు కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై...

ఫ్లాష్ న్యూస్: రోడ్డు మీద మిలియన్‌ డాలర్ల డబ్బు దొరికితే అతడేం చేశాడో తెలుసా?

రోడ్డు మీద పది రూపాయలు దొరికితే అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకునే రోజులు. వేల రూపాయలతో ఉన్న పర్స్‌ రోడ్డు మీద కనిపిస్తే ఎవరిదో అనే విషయం కనీసం ఆలోచించకుండా...

ఇప్పుడా భారమంతా జక్కన్నపైనే

షూటింగ్ లు ఆగిపోయి దాదాపు రెండు నెలలు దాటింది. సినిమా మీదే ఆధారపడి జీవించే దాదాపు 12 వేల మందికి ఇప్పుడు పూట గడవడం కూడా కష్టంగానే ఉంటోంది. అందుకే చిరంజీవి, నాగార్జున...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ బాగా పెరిగింది. వరసగా టాలీవుడ్ లో...