Switch to English

నిఖిల్ సిద్దార్ధ్.. ఎందుకు కెలుక్కున్నాడు చెప్మా.?

ప్రధాని నరేంద్ర మోడీని వెనకేసుకొస్తూ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మీద ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసలు ఆ అవసరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది.? అంటే, నిన్నటి శుక్రవారం.. ఆయనగారి బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ విచారణకు రావడం వల్లేనంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ. బెయిల్ రద్దు పిటిషన్..పై విచారణ వాయిదా పడిందనుకోండి.. అది వేరే సంగతి.

 

జార్ఖండ్ ముఖ్యమంత్రి – ప్రధాన మంత్రి మధ్య సంభాషణ కావొచ్చు, రాజకీయ విభేదాలు, ఆ రాష్ట్ర అవసరాలు కావొచ్చు.. అది వారిద్దరికీ సంబంధించిన అంశం. వైఎస్ జగన్ ఎందుకు జోక్యం చేసుకున్నరన్నదానికి బులుగు కార్యకర్తల వద్దనే సరైన సమాధానం లేదు. ఇక, ఈ వ్యవహారంలోకి సినీ నటుడు నిఖిల్ సిద్దార్ధ్ ఎంట్రీ ఇచ్చాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ ట్వీటేశాడు. ఈ పాండమిక్ సమయంలో రాజకీయాలు మంచిది కాదన్న జగన్ ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నట్లు సెలవిచ్చాడు నిఖిల్. అసలు ఈ వ్యవహారంలో నిఖిల్ ఎందుకు తలదూర్చినట్లు.? నిఖిల్, పవన్ కళ్యాణ్ వీరాభిమాని. కానీ, వివిధ పార్టీలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రతిసారీ ఇలాగే ఆయా పార్టీల నుంచి చీవాట్లు తినాల్సి వస్తోంది పాపం.

 

ఈసారీ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే, కరోనా నేపథ్యంలో బాధితుల్ని ఆదుకునేందుకు మొదటి వేవ్ సమయంలోనూ తనవంతు కష్టపడ్డాడు.. ఇప్పుడూ ఆదుకుంటున్నాడు. తన సేవ ఏదో తాను చేసుకోక, ఈ కెలుక్కోవడమెందుకట.? వచ్చిన మంచి పేరుని వెంటనే చెడగొట్టేసుకోవాలన్న తాపత్రయమేమో. ఓ నెటిజన్, నిఖిల్ మీద విమర్శలు చేస్తూ ట్వీటెయ్యడంతో, అవిప్పుడు వదిలేద్దాం బ్రదర్.. అంటూ నిఖిల్ ముక్తాయింపు ఇవ్వాల్సి వచ్చింది. సదరు నెటిజన్ పెట్రో ధరల నుంచి చాలా అంశాల్ని ప్రస్తావించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

బింబిసార దర్శకుడు ముందు నలుగురు హీరోలను ట్రై చేసాడట!

బింబిసారతో నందమూరి కళ్యాణ్ రామ్ కు సూపర్బ్ హిట్ ను అందించాడు దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. మొదటి వీకెండ్ లోనే బింబిసార బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం విశేషం....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, విరాజ్ అశ్విన్ మరో ప్రధాన పాత్రను...

సల్మాన్ రష్దీపై హత్యాప్రయత్నం.. కన్ను కోల్పోయి.. నరాలు తెగిపోయి..

ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ గ్రహీత సల్మాన్ రష్దీపై నిన్న అమెరికాలోని న్యూయార్క్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఆయన ఒక...

బ్రహ్మాస్త్ర నుండి దేవ దేవ…

రణ్బీర్‌ కపూర్‌ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా అమితాబచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా నుండి ఇటీవల వచ్చిన కుంకుమల పాట సూపర్‌ హిట్ అయిన విషయం తెల్సిందే....

బర్త్‌డే స్పెషల్‌ : నీ దూకుడుకు సరిలేరు ఎవ్వరు

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంను పునికి పుచ్చుకున్న మహేష్‌ బాబు చిన్నప్పటి నుండే నటుడిగా వెండి తెర అరంగేట్రం చేశాడు. చిన్న వయసులోనే అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా పేరును దక్కించుకున్నాడు. స్కూల్...