ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేసేవారు మరియు వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరు కూడా కర్ఫ్యూ వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనుక నైట్ కర్ఫ్యూను సంక్రాంతి తర్వాత అమలు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటన సామాన్యుల నుండి బంగార్రాజు టీమ్ వరకు ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగిస్తుంది.
బంగార్రాజు సినిమా ను విడుదల చేసేందుకు సిద్దం అవ్వగా ఇప్పుడు నైట్ కర్ఫ్యూ అంటూ ప్రకటించడంతో అనూహ్యంగా కేవలం రెండు ఆటలతోనే ఏపీలో విడుదల అవ్వాల్సిన పరిస్థితి అంటూ అంతా అనుకున్నారు. కాని ఇప్పుడు నైట్ కర్ఫ్యూ ను సంక్రాంతి తర్వాత అంటూ నిర్ణయం తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బంగార్రాజుకు కలిసి వచ్చే అంశం అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ ను జనాలు హాయిగా ఇబ్బంది లేకుండా జరుపుకునేందుకు జగన్ ప్రభుత్వం కర్ఫ్యూ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం అభినందనీయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
905733 696224Thank you for your quite great information and feedback from you. san jose car dealers 395868
958285 533462Following study some with the content for your website now, i genuinely as if your technique of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls have a appear at my site too and told me in case you agree. 367558
442000 996395I should admit that this is 1 fantastic insight. It surely gives a company the opportunity to get in on the ground floor and truly take part in creating something unique and tailored to their needs. 7055