Switch to English

న్యూస్ షాట్స్: బిగ్ షాక్- డేంజర్ గా మారుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

బిగ్ షాక్: డేంజర్ గా మారుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకి మందు ఇంకా కనిపెట్టలేదు. కానీ మలేరియాకి ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కొంతవరకూ కరోనా కట్టడిని చేయడంలో ఉపయోగపడుతుందని తెలిసి ఇతర దేశాల రిక్వెస్ట్ మేరకు, అమెరికా మరియు కొన్ని యూరప్ కంట్రీస్ కి మెడిసిన్ పంపింది ఇండియా. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై పరిశోధన చేసి కరోనా రోగులకు ఈ మెడిసిన్ ఉపయోగిస్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని అమెరికాని హెచ్చరించింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడకం వల్ల గుండె సంబంధిత వ్యాధులు సంక్రమించే ప్ర‌మాదం ఉందని ఎఫ్‌డీఏ చీఫ్‌ ఎమ్‌. స్టీఫెన్‌ ఓ ప్రకటక ద్వారా తెలిపారు. దాంతో అమెరికాలో అత్యవసర సందర్భాల్లో మాత్రేమే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇన్నాళ్లు అదొక్కటే మందు అని ఆనందపడుతున్న వారికి ఇది ఒక చేదు వార్త.

న్యూస్ షాట్స్: కరోనా విళయతాండవం- ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు.!

ఏపీలో 1000 దాటిన కరోనా కేసులు..

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో ఏపీలో కొత్త‌గా 61 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదవ్వగా ఇద్దరు మరణించారు. దాంతో రాష్ట్రంలో 1016కి చేరిన కరోనా కేసులు. కర్నూలు 14, గుంటూరు 3, అనంతపురం 5, తూర్పు గోదావరి 3, కృష్ణా 25, కడప 4, నెల్లూరు 4 చొప్పున కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదు కాగా గత నెలరోజులుగా ఒక్క కేసు కూడా లేని శ్రీకాకుళం జిల్లాలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా విళయతాండవం – ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు.!

శ్రీకాకుళంకి కూడా కరోనా అంటించిన వైసీపీ నేతల పబ్లిసిటీ పిచ్చి.!

ఏపీ అసెంబ్లీ స్పీకర్, వైసీపీ నేత లాక్ డౌన్ ని ఉల్లంఘించి శ్రీకాకుళంలో కనీస జాగత్తలు కూడా పాటించకుండా పబ్లిక్ మీటింగ్ పెట్టి అక్కడి ప్రజల్ని కరోనా బారిన పడేటట్టు చేశారు. నేడు రిలీజ్ చేసిన తా హెల్త్ బులిటెన్ ప్రకారం గత నెలరోజులుగా ఒక్క కరోనా కేసు కూడా లేకుండా కరోనా రహిత జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో నేడు 3 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏ మాత్రం విచక్షణ లేకుండా లాక్ డౌన్ టైంలో చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్న వైసీపీ నేతలు ప్రజలకి కరోనా అంటిస్తున్నారు. కరోనా రహిత జిల్లాలని కరోనా బారిన పడేలా చేస్తున్నారు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

బ్రేకింగ్ న్యూస్: 12 గంటల్లో ఢిల్లీలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు.!

సోమవారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకి ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ మురికివాడలో మంటలు చెలరేగాయి.ఈ మంటలు సుమారు రెండు ఎకరాల మేర వ్యాపించడంతో అక్కడున్న దాదాపు 1500 గుడిసెలు ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం...

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఎల్జీ పాలిమర్స్‌కి బిగ్‌ షాక్‌.?

యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్‌’...

షాకింగ్: వలస కూలీ ఆకలి కేక.. చచ్చిన కుక్కను తింటూ.!

దేశంలో కరోనా వైరస్ కంటే వలస కూలీల కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ట్రాన్స్ పోర్ట్ లేక ఎంతోమంది కాలిబాటన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామలకు...

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు...