ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 43,763 నమూనాలు పరీక్షించగా కొత్తగా 12,926 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా విశాఖపట్నంలో జిల్లాలో 1959 కేసులు నమోదవగా.. తర్వాతి స్థానాల్లో చిత్తూరు జిల్లాలో 1566, అనంతపురం జిల్లాలో 1379, గుంటూరు జిల్లాలో 1212 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ బులెటిన్ విడుదల చేసింది.
కోవిడ్ తో నిన్న ఒక్కరోజు 6గురు మృతి చెందారు. విశాఖలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. నిన్న కరోనా నుంచి 3913 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 73,143 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
161642 379090Normally I do not learn post on blogs, nonetheless I would like to say that this write-up really pressured me to take a look at and do so! Your writing style has been surprised me. Thank you, quite great post. 380265
194442 95380Some truly useful details in there. Why not hold some sort of contest for your readers? 304446
933198 783172I ran into this page accidentally, surprisingly, this really is an excellent website. The website owner has done a fantastic job writing/collecting articles to post, the information here is genuinely insightful. You just secured yourself a guarenteed reader. 333178