Switch to English

కొత్త జిల్లాల జాతర.! డైవర్షన్ రాజకీయమేనా.?

91,427FansLike
56,277FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటిదాకా 13 జిల్లాలు.. ఇకపై అవి 13 జిల్లాలు.! రాత్రికి రాత్రి వర్చువల్ పద్ధతిలో క్యాబినెట్ ఆమోదం లభించేసింది.. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన.. అంటూ ఏకంగా గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గవర్నర్ ద్వారా చెప్పించేశారు కూడా.

మంచిదే, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. పరిపాలనా సౌలభ్యం దిశగా 26 జిల్లాలుగా రూపాంతరం చెందితే దాన్ని తప్పు పట్టే పనేముంది.? కానీ, జనగణన దిశగా కేంద్రం గతంలో కీలక నిర్ణయం తీసుకోవడం, ఆ జన గణన జరిగే వరకు జిల్లాల సరిహద్దులు మార్చకూడదంటూ కేంద్రం కొన్నాళ్ళ క్రితం ఆదేశాలు జారీ చేయడం.. అయినాగానీ, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కీలక ప్రకటన వచ్చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ఇటీవలే రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయ్యింది. ఆ భేటీలో కొత్త జిల్లాల గురించిన చర్చ జరిగిన దాఖలాల్లేవు. క్యాబినెట్ ఇంకోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటే, ఇలా వివాదాలకు తావిచ్చి వుండేది కాదేమో. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, అదెందుకు వివాదాస్పదమవుతోంది.? అంటే, అనుసరిస్తున్న పద్ధతిపైనే చాలామందికి అనుమానాలు కలుగుతున్నాయి.

కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ పద్ధతిని అవలంబించారని సరిపెట్టుకోవడానికీ వీల్లేదు. ఎందుకంటే, కోవిడ్ ఆంక్షలున్నా, జరగాల్సిన రచ్చ వివిధ రూపాల్లో జరుగుతూనే వుంది.

సరే, రాష్ట్రానికి కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే అధికారం వుంది. కేంద్రం, ఈ విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. అసలు ఈ జిల్లాల అంశం తెరపైకి రావడం ద్వారా ఉద్యోగుల ఉద్యమం నీరుగారిపోతుందన్నదాంట్లో పస ఎంత.? అన్నదానిపైనా భిన్న వాదనలున్నాయి.

ప్రజల దృష్టిని మళ్ళించడానికి అధికారంలో ఎవరున్నా ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేయడం మామూలే. అయితే, వైసీపీ హయాంలో ఈ తరహా డైవర్షన్ వ్యవహారాలు పరమ రొటీన్‌గా మారిపోయాయనే భావన అందరిలోనూ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: ఆదివారం 02 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ సప్తమి రా.6:25 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ అష్టమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము:మూల రా.2:30 వరకు తదుపరి...

రాశి ఫలాలు: మంగళవారం 04 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ నవమి మ.1:37 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ దశమి సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: ఉత్తరాషాఢ రా.11:08 వరకు...

ఎదురు చూపులకు తెర.. ‘ఆదిపురుష్’ వచ్చేశాడు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 2వ తారీఖున ఈ సినిమా ఒక్క టీజర్...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

రాశి ఫలాలు: శనివారం 01 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రా.8:40 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ సప్తమి సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము: జ్యేష్ఠ తె.4:06 వరకు...