తెలంగాణతోపాటు దేశంలోని అయిదు రాష్ఠ్రాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, గువాహటి, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమించనున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు.
వీరితోపాటు.. ప్రస్తుత ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమ్జద్ ఎ.సయీద్ ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రష్మిన్ ఎం.ఛాయాను గువహాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్.షిండేను రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది.
575228 607054Wonderful post man, keep the good work, just shared this with my friendz 146792
900717 969608Some truly quality blog posts on this internet internet site , saved to my bookmarks . 60788
617277 755947In case you happen to excited about eco items, sometimes be tough shock to anyone them recognise that to assist make distinctive baskets just for this quite liquids carry basic steps liters associated ceiling fan oil producing. dc free mommy blog giveaways family trip home gardening house power wash baby laundry detergent 310037
443847 2985I discovered your weblog site internet website on the internet and appearance some of your early posts. Continue to maintain within the excellent operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far much more from you obtaining out at a later date! 109581
583351 772734Wonderful info several thanks sharing and reaching us your subscriber list. 446430