Switch to English

కరోనా సృష్టించిన న్యూ బిజినెస్ – పక్కా వర్కౌట్ అవ్వుద్ది.!

చివరిగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఈ కరోనా పరిస్థితులకి మనం భయపడకుండా, సరికొత్తగా అలోచించి కరోనాని మన పురోగతికి వాడుకోవాలని అన్నారు. చూస్తుంటే ఢిల్లీ లోని నలుగురు యువకులు ఈ మాటలని పర్ఫెక్ట్ గా ఆచరణలో పెట్టినట్టు తెలుస్తుంది. కరోనా క్రైసిస్ లో అందరికీ అవసరమైన శానిటైజేషన్ ని తమ బిజినెస్ గా ఎంచుకున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. రాహుల్, భరత్, రాహుల్ మరియు ముఖేష్ అనే నలుగురు కుర్రాళ్ళు ఒక సంవత్సరం క్రితం కలిసి కార్స్, సోఫాస్, కిచెన్ అండ్ టాయిలెట్ కులీనింగ్ చేసే సర్వీస్ ని మొదలు పెట్టారు. వీరి సర్వీస్ కి ఆన్ లైన్ ద్వారా రిజిష్టర్ చేసుకునే ప్రాసెస్ ని కూడా ఏర్పాటు చేశారు. కానీ కరోనా కారణంగా వీరికి గత 2నెలలుగా పూర్తిగా పని లేకుండా పోయింది.

లాక్ డౌన్ 4 లో సడలింపులు ఎక్కువగానే ఉండడం వలన బస్సులు, వాహనాలు రోడ్డెక్కాయి. ఈ టైంలో వెహికల్స్ అన్నిటికీ శానిటైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువ. అందుకే ఈ నలుగురు వీరి శానిటైజేషన్ ని కొత్త బిజినెస్ గా ఎంచుకోవడమే కాకుండా ప్రారంభించేసారు కూడాను.. ఈ రోజు ఢిల్లీలో వారు రోడ్స్ మీద పీపీఈ కిట్స్ ధరించి, శానిటైజేషన్ మెషిన్ని ముందుచి కార్ అవుట్ సైడ్ శానిటైజేషన్ కి 50 రూపాయలు, అదే టూ వీలర్ కి అయితే 20 రూపాయలు అనే బోర్డు పెట్టి రోడ్ లో నిల్చున్నారు.

పలువురు ఇవాళ ఎంక్వైరీస్ చేశారు, కానీ చేయించుకున్న వాళ్ళు తక్కువ, రోజు రోజుకీ వారి సంఖ్య పెరుగుతుందని ఆ నలుగురు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చెప్పాలంటే రైట్ టైంలో రైట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. వెహికల్స్ లో తిరిగే ప్రతి ఒక్కరికీ ఇప్పుడిది చాలా అంటే చాలా అవసరం. సో ఈ బిజినెస్ త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో మొదలవుతుందని ఆశించవచ్చు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

పవన్ తన మొదటి సినిమాకు అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకడు. గత రెండేళ్లుగా సినిమాలు చేయకపోయినా తన ఇమేజ్, క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం తన పార్టీని ఆర్ధికంగా బలపరచడం కోసం...

ఆర్ఆర్ఆర్ కు చిక్కుల మీద చిక్కులు

రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ఏడాదిన్నర నుండి సాగుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసారు. లాక్  డౌన్ లేకపోయి...

ప్రభాస్ – పూరి.. జరిగే పనేనా?

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఫ్యాన్స్ విషయంలో కొదవ లేదు. ప్రతీ స్టార్ హీరో అభిమాని పూరిని కూడా అభిమానిస్తాడు. తమ హీరోకు పూరి ప్లాప్ ఇచ్చినా సరే మరోసారి తనతో కలిసి...

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...

వైసీపీ నేతల కరోనా పైత్యం: జగన్‌ సారూ.. మీకర్థమవుతోందా.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిథులు తమ...