Switch to English

నెల్లూరు పెద్దా‘రెడ్ల’ ముందస్తు రాజకీయం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

అదేంటో, అధికార పార్టీకి సొంత సామాజిక వర్గంగా చెప్పబడే ‘రెడ్డి’ సామాజిక వర్గం నుంచే ప్రకంపనలు మొదలయ్యాయ్.! నెల్లూరు జిల్లాకి చెందిన ఇద్దరు ‘రెడ్లు’ పార్టీ వీడనున్నారు. మరో ‘రెడ్డి’గారూ అసంతృప్తితో వున్నారు. ఇంతకీ, నెల్లూరు ‘రెడ్డి’ రాజకీయం ఏ మలుపులు తిరగనుంది.?

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని ఇప్పటికే అందులోని ఓ ‘రెడ్డి’గారు చేశారు. ఉత్త ఆరోపణలు కాదు, ఆధారాలతో సహా, కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటున్నారు. సదరు రెడ్డిగారికి ఆల్రెడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఖరారయ్యిందట.

ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్యంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై అధినాయకత్వం గుస్సా అవుతోంది. కానీ, ఏమీ చేయలేని.. చేవలేని దుస్థితి అధినాయకత్వానిది. రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి బయటకు పంపలేకపోయారు.. అలంటిది, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అయినా, ఆనం రామనారాయణరెడ్డిని అయినా ఎలా పంపుతారు.?

తిడితే తిట్టించుకోవాల్సిందే.. కుదిరితే ఎదురుదాడి చేయాల్సిందే. వయా బీజేపీ.. టీడీపీలోకి వెళ్ళాలన్నది ఆ నెల్లూరు పెద్దారెడ్ల ఆలోచనలా కనిపిస్తోంది. ‘ఆయన నాకు అత్యంత సన్నిహితుడు.. బీజేపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తా..’ అంటూ ఓ బీజేపీ నేత, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో.

ఇదిలా వుంటే, ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి నీతి సూత్రాలు చెబుతున్నారుగానీ.. మంత్రి పదవి పోయాక, ఆయనా పార్టీకి ఎదురుతిరిగినంత పనిచేసిన సంగతి తెలిసిందే. ఏ క్షణాన అయినా, బాలినేని కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హ్యాండిచ్చే అవకాశాల్లేకపోలేదట.

ఇదెక్కడి పంచాయితీ.? ఏకంగా 60కి పైగా ఎమ్మెల్యేలు వైసీపీని వీడతారంటూ నెల్లూరు పెద్దారెడ్లు చేస్తున్న ఆరోపణలు.. ఉత్త ఆరోపణలేనా.? ఏమోగానీ, రాజీనామా చేసి.. ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని సదరు ముగ్గురు నెల్లూరు పెద్దారెడ్లూ ఓ నిర్ణయానికి వచ్చారట.! ఇది బీజేపీ వ్యూహమా.? ఒకవేళ రాజీనామాలు ఆమోదం పొందితే.? ఛాన్సే లేదు.! ఎందుకంటే, స్పీకర్ వున్నది వైసీపీ చేతిలో కదా.?

నెల్లూరు పెద్దారెడ్ల ముందస్తు వ్యూహం ఫలిస్తే మాత్రం.. అధికార పార్టీకి చుక్కలు కనిపిస్తాయ్.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...