Switch to English

నేహా చౌదరి ‘వైల్డ్ కార్డ్ రీ-ఎంట్రీ’ ఖాయమైపోయిందా.?

91,316FansLike
56,994FollowersFollow

బిగ్ బాస్ రియాల్టీ షో అంతా గజిబిజిగానే కొనసాగుతోంది. ప్రతి సీజన్‌లోనూ పరిస్థితి ఇంతే. కాకపోతే, ఈసారి ఆ గందరగోళం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. అసలు హౌస్‌లోకి కంటెస్టెంట్లు ఎందుకు వెళ్ళారు.? అన్నదానిపై ఆయా కంటెస్టెంట్లకు మద్దతిస్తోన్న పెయిడ్ అభిమానులకే అర్థం కాని పరిస్థితి. గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు.. అంతకన్నా గుడ్డిగా ఓట్లేస్తున్నారు. ఆ ఓట్లతో సంబంధం లేకుండా ఎలిమినేషన్ ప్రాసెస్ నడిచిపోతోంది.

ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన నేహా చౌదరి, తిరిగి హౌస్‌లోకి వెళ్ళబోతోందన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. గత సీజన్లలో కొన్ని సార్లు ఇలా జరిగింది. నూతన్ నాయుడు, శ్యామల.. ఇలా పలువురు కంటెస్టెంట్లు బయటకు వెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ హౌస్‌లోకి వచ్చారు.

అయితే, అలా బయటకు వెళ్ళి వచ్చినవాళ్ళ వల్ల ‘షో’కి ఎంత లాభం.? అన్నది వేరే చర్చ. కానీ, ‘వైల్డ్ కార్డ్ ఎంట్రీ’.. అందునా, రీ-ఎంట్రీ అంటే, దానికున్న కిక్కే వేరప్పా. ‘మళ్ళీ హౌస్‌లోకి వెళతారా.?’ అని నేహా చౌదరిని అడిగితే, ‘వై నాట్.. ఈసారి ఇచ్చిపడేయాల్సింది చాలా వుంది.. కొందరి సంగతి తేల్చాలి..’ అంటూ ధీమాగా చెప్పుకొచ్చింది నేహా చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో.

నిజానికి, నేహా చౌదరి అంత త్వరగా బిగ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు. ‘రొట్ట బ్యాచ్‌ని ఇంట్లో వుంచేసి, నేహా చౌదరిని బయటకు పంపేశారు..’ అన్న భావన చాలామంది బిగ్ బాస్ జెన్యూన్ వీక్షకుల్లో వున్నమాట వాస్తవం. ‘ఆమె మళ్ళీ రావాలి..’ అనే డిమాండ్ బిగ్ బాస్ వీక్షకుల్లో రప్పించి, దాని ద్వారా లబ్ది పొందాలన్నది నిర్వాహకుల ఉద్దేశ్యం కావొచ్చు.

‘అది మీ చేతుల్లోనే వుంది.. నేను మళ్ళీ బిగ్ హౌస్‌లోకి వెళ్ళాలంటే, మీరే చెయ్యగలరు..’ అని జనానికే వదిలేసింది నేహా చౌదరి. సో, విషయం క్లియర్. ఆమె హౌస్‌లోకి మళ్ళీ వెళ్ళబోతోంది. ఎప్పుడన్నదే కాస్త సస్పెన్స్.! నేహా చౌదరి బాటలోనే గీతూ రాయల్‌ని కూడా బయటకు పంపి మళ్ళీ తీసుకురాబోతున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి అందుతోన్న విశ్వసనీయమైన సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం...

రాజకీయం

అమరావతిపై సుప్రీం ఏం చెప్పింది.? వీళ్ళకి ఏం అర్థమయ్యింది.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సర్కారుకి ఊరట.! కాదు కాదు, హైకోర్టుకే మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు.! పచ్చ బ్యాచ్ అమరావతి నుంచి మూటాముళ్ళు సర్దుకోవాల్సిందే.! ఏపీకి మూడు రాజధానులు తథ్యం.! సుప్రీం...

అమరావతిపై సుప్రీం.! ఇంతకీ షాక్ ఎవరికి.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి...

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఏర్పాట్లు పూర్తయ్యాక ఆపుతారా..? సభకు వెళ్తా.. ఎలా ఆపుతారో చూస్తా..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్...

ఎక్కువ చదివినవి

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి ఒక బాబు ఉన్న విషయం తెల్సిందే....

నారా లోకేష్ పాదయాత్ర.! సజావుగా సాగేనా.?

ఇప్పుడిక అధికారికం.! 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుందట. రోజుకి పది కిలోమీటర్ల చొప్పున, నాలుగు వందల...

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి...

తాడిపత్రిలో ఉద్రిక్తత..! టీడీపీ నేత అస్మిత్ రెడ్డిపై రాళ్లదాడి

అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేసీ అస్మిత్‌ రెడ్డిపై రాళ్ల దాడి జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజులుగా అస్మిత్‌రెడ్డి తాడిపత్రిలోని కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఈ...

వైయస్ఆర్‌తో పాటు హెలికాప్టర్‌లో వెళ్లాల్సింది.. షాకింగ్ విషయాలను వెల్లడించిన కిరణ్ కుమార్ రెడ్డి

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షో తాజాగా నాలుగో ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేశారు. ఈ ఎపిసోడ్‌కు చీఫ్ గెస్టులుగా, ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ...