Nayanthara: కాలమే కరగనీ.. నయన్ అందాలు.. తరగనివి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,309FansLike
57,764FollowersFollow

Nayanthara: సినిమాల్లో కొందరు హీరోయిన్లు తొలి సినిమాతోనే అందంగా ఉన్నారని అనిపించుకోలేరు. మేని ఛాయతో మెరిసిపోని వారు కూడా అందానికే అందంగా మారతారు. అలా బబ్లీ గర్ల్ గా సినిమాల్లోకి వచ్చి లేడీ సూపర్ స్టార్ రేంజ్ సాధించిన హీరోయిన్ నయనతార (Nayanthara). బొద్దుగుమ్మగా సినిమాల్లోకి వచ్చి 20ఏళ్లు పూర్తయ్యాయి కూడా. నేటికి ఆమె అందం ఫిదా చేస్తూనే ఉంటుంది. సినిమా సినిమాకీ అమె అందం పెరిగిందే కానీ.. తగ్గిందని నిరూపించే సినిమా లేదనే చెప్పాలి.

Nayanthara:

బొద్దుగా వచ్చి అప్పటి యూత్ కలలరాణిగా మారిపోయింది నయన్. ముద్దుగుమ్మ బొద్దుగున్నా అందమే అని నిరూపించిన సినిమాలెన్నో. నాజూగు అందాలతో నిత్యం పోటీ ఉండే పరిశ్రమలో ఎప్పుడూ అలానే ఉంటే కుదరదా కదా. అందుకే.. బొద్దుగుమ్మ చిక్కినా అందమే అని నిరూపించింది. వర్కౌట్లు, ఫుడ్ డైట్లతో నాజూకు శరీర సౌష్టవంతో తన అందాన్ని మరింత పెంచుకుంది. దక్షిణాది కుర్రకారు నయనతార అంటే వెర్రెక్కిపోయే అందం సొంతం చేసుకుంది.

Nayanthara:

నడిచినా.. నర్తించినా.. నటించినా.. నయనతారలో అందమే. సెక్సీ స్టిల్ ఇచ్చినా.. వయ్యారంగా ఫోజ్ ఇచ్చినా.. కైపెక్కించే కళ్లతో ఓరగా చూసే నయనతారను ఎలా మరచిపోతారు. స్విమ్మింగ్ పూల్ వాక్ చేస్తే వెర్రెక్కిపోయారు. హోటల్ లిఫ్టులో షర్టుతో కనిపించినా కైపెక్కిపోయారు. టైట్ ఫిట్ లో చూసి మత్తెక్కిపోయారు. మొత్తంగా నయనతార అందం రెండు దశాబ్దాలుగా హొయలు పోతూనే ఉంది. కళ్లతో మత్తెక్కించే నయన్ అంటే నేటి తరం కూడా దాసులే.

Nayanthara:

ఇప్పుడు సినిమా స్టిల్స్ లేవు. గ్లామర్ పిక్స్ లేవు. ఓ ఈవెంట్ కి వెళ్తే చీరలో మెరిసిపోతుంది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కి నార్మల్ ఫొటోషూట్ చేస్తే అందులోనే మత్తెక్కే అందం. నలభైల్లో కూడా ఆమె చూపులకి ఫిదా కావాల్సిందే. నవ్వితే గాల్లో తేలిపోవాల్సిందే. ఫొటోలు బ్లాక్ అండ్ వైట్ లో వదిలినా మెలికలు తిరగాల్సిందే. పెళ్లై, పిల్లలున్నా సినిమాలూ తగ్గలేదు.. ఆమె అందమూ తగ్గలేదు.. అభిమానమూ పోలేదు. అదే అందాల నయనతార అంటే.

 

సినిమా

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర...

Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ టీమ్ కు ప్రమాదం.. ఒకరు మృతి

Fauji: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే సినిమాను విడుదల...

నార్త్ మార్కెట్‌పై ‘పెద్ది’ దూసుకెళ్తుందా? రామ్ చరణ్ భారీ ప్లాన్

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నార్త్ ఇండియా మార్కెట్‌పై గట్టిగా దృష్టి పెట్టినట్లు తాజా సమాచారం సూచిస్తోంది. ఇప్పటివరకు దక్షిణాదిలోనే...

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

రాజకీయం

తెలుగు రాజకీయాలపై టీవీకే విజయ్ గెలుపు ప్రభావం శూన్యం.!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ ఘన విజయం సాధించాక, తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం చుట్టూ పెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. చర్చ అనడం కంటే రచ్చ అనడం కరెక్టేమో. నిజానికి,...

‘హామీల అమలు ఇప్పుడు విజయ్ ముందున్న అసలు పరీక్ష’: టీవీకే మేనిఫెస్టోపై దృష్టి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ఇప్పుడు అమలు దశకు చేరుకోవాల్సిన సమయం వచ్చింది. పార్టీ అధినేత Vijay భారీ సంక్షేమం, ఉపాధి, రైతు సంక్షేమం, విద్యా...

“పశ్చిమ బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం”: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓటర్ల స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. ప్రజలు పాలన నచ్చితే మళ్లీ అవకాశమిస్తారు, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారనే విషయం మరోసారి ఈ ఫలితాల ద్వారా రుజువైంది....

లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల వేగం: శ్రీసిటీలో క్యారియర్ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు మరో పెద్ద ఊపు దక్కింది. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా N. Chandrababu Naidu మార్గదర్శకత్వంలో, విద్య మరియు ఐటీ శాఖల...

టీవీకే విజయ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది.!

మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో  టీవీకే విజయ్ గెలుచుకున్నది 108 నియోజకవర్గాల్లో. ఆషామాషీ విజయం కాదిది. అత్యద్భుత విజయం. కానీ, రాజకీయాల్లో ఈ అద్భుత విజయం, ఎంతవరకు టీవీకే విజయ్‌కి ఉపయోగపడుతుంది.? అన్నది...

ఎక్కువ చదివినవి

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్ వేడుక!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించి ఇండస్ట్రీతో పాటు...

Varanasi: బ్లాక్ ఫారెస్ట్ లో మహేశ్ బాబు.. ట్రెక్కింగ్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

Varanasi: మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. భారీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో...

లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల వేగం: శ్రీసిటీలో క్యారియర్ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు మరో పెద్ద ఊపు దక్కింది. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా N. Chandrababu Naidu మార్గదర్శకత్వంలో, విద్య మరియు ఐటీ శాఖల...

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

టీవీకే విజయ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది.!

మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో  టీవీకే విజయ్ గెలుచుకున్నది 108 నియోజకవర్గాల్లో. ఆషామాషీ విజయం కాదిది. అత్యద్భుత విజయం. కానీ, రాజకీయాల్లో ఈ అద్భుత విజయం, ఎంతవరకు టీవీకే విజయ్‌కి ఉపయోగపడుతుంది.? అన్నది...