Switch to English

నవీన్ పోలిశెట్టి… మరోసారి నిరూపించాడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,564FansLike
57,764FollowersFollow

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతోనే నవీన్ పోలిశెట్టి స్టామినా ఏంటి అనేది స్పష్టమైంది తెలుగు ప్రేక్షకులకు. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో సూపర్బ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. దాని తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా డీసెంట్ విజయాన్ని అందుకుంటోంది.

నిజానికి ఈ చిత్రం విజయం సాధిస్తుందని పెద్దగా ఎవరూ నమ్మలేదు. ఫామ్ లో లేని దర్శకుడు, వాయిదాలు పడ్డ చిత్రం, షారుఖ్ జవాన్ తో పోటీ… ఈ కారణాలతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మరీ బాగుంటే యావరేజ్ ఆడుతుంది అనుకున్నారు.

అయితే చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. అలాగే కలెక్షన్స్ కూడా బాగున్నాయి. మొదటి వీకెండ్ లోనే యూఎస్ లో మిలియన్ డాలర్లు సాధించింది ఈ చిత్రం. ఇందులో మేజర్ క్రెడిట్ నవీన్ పోలిశెట్టికే దక్కుతుంది. డీసెంట్ కంటెంట్ ను తన పెర్ఫార్మన్స్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడమే కాకుండా ప్రమోషన్లను కూడా సింగిల్ హ్యాండ్ తో నడిపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఒకేచోట..! ఫ్యాన్స్ లో ఆసక్తి

Tollywood: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోస్ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులకు కిక్ వస్తుంది. కానీ.. ఇప్పుడు ముగ్గురూ ఒకేచోట షూటింగ్ లో ఉన్నారంటే...

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’లో మరో నటి..! ఆసక్తిగా రన్ టైమ్

Tillu Square: డీజే టిల్లు (DJ Tillu) తో సక్సెస్ సాధించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)...

ఆయన్ను  మైండ్‌లో పెట్టుకునే ‘చారి 111’ రాశా – దర్శకుడు కీర్తీ...

'మళ్ళీ మొదలైంది'తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్... ఆ తర్వాత తీసిన సినిమా 'చారి 111'. 'వెన్నెల' కిశోర్ టైటిల్ రోల్ చేశారు. ఆయన...

Renudesai: రేణూ దేశాయ్ సలహా.. చక్కగా పాటిస్తున్న అకీరా..

Renudesai: ప్రముఖ నటి, దర్శకురాలు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్ (Renudesai) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం...

Chiranjeevi: ‘విశ్వంభర’లో అవకాశం, పాత్రపై సురభి కామెంట్స్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’ (Viswambhara). ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న సినిమా...

రాజకీయం

PM Modi: ‘ద్వారక’ను వీక్షించిన ప్రధాని మోదీ.. సముద్రంలో స్కూబా డైవింగ్

PM Modi: నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ (PM Modi) అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. ఈసారి శ్రీకృష్ణుడు పరిపాలించాడని హిందువులు బలంగా విశ్వసించే ‘ద్వారక’ (Dwaraka) నగరాన్ని వీక్షించారు. అవసరమైన...

అవమానాల్ని దాటుకుని.. జనసేన భవిష్యత్ ప్రయాణమెలా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బలం అభిమానులు.. బలహీనత కూడా అభిమానులే.! ఫలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే తప్పు.! ఫలానా వ్యక్తి పార్టీలోంచి వెళ్ళిపోతే తప్పు.! ఫలానా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే...

Janasena: ఇరవై నాలుగు ప్లస్ మూడు.! జనసేనకి సరిపోతాయా.?

టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లనీ, 3 లోక్ సభ సీట్లనీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కేటాయించగలిగారు. ఇలా అనడం కరెక్టా.? గెలిచే అవకాశం...

TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితా విడుదల

TDP-Janasena: త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ-జనసేన అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. ఒక వేదికపై నుంచే టీడీపీ (Tdp) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), జనసేన...

బుజ్జగింపుల బాధ్యత పూర్తిగా చంద్రబాబుదేనట.!

టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా, టిక్కెట్లు దొరక్క అలకపాన్పు ఎక్కేవారి విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడే బాధ్యత తీసుకోనున్నారట స్వయంగా.! ఈ విషయమై డ్యామేజ్ కంట్రోల్ చర్యలు కావొచ్చు,...

ఎక్కువ చదివినవి

Vishal: ‘సెలబ్రిటీలపై కామెంట్స్ ఫ్యాషనా..?’ త్రిషకు మద్దతుగా విశాల్

Vishal: చెన్నై బ్యూటీ త్రిష (Trisha) పై ఇటివల ఓ తమిళ రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలను త్రిష తీవ్రంగా ఖండించింది. ఇప్పుడీ అంశంపై...

మీడియా.! పొరపాటున కూడా అటువైపు వెళ్ళొద్దు.!

ఔను, మీడియాని రాజకీయం నిషేధించింది.! సో, ఇకపై రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో మీడియా పాల్గొనకూడదు.! అసలు మీడియా ఎక్కడుంది.? ఇప్పుడున్నదంతా పొలిటికల్ మాఫియానే కదా.! ఆయా రాజకీయ పార్టీల కనుసన్నల్లో మీడియా...

Bollywood: ‘హిందీ సినిమాలు చూడటం మానేశా..’ బాలీవుడ్ నటుడి కామెంట్స్

Bollywood: తాను హిందీ సినిమాలు చూడటం మానేసానని ప్రముఖ హిందీ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ (Bollywood) వర్గాల్లో హాట్ టాపిక్ గా...

PhonePe: ఇకపై ‘ఫోన్ పే’ పేమెంట్స్ కు మహేశ్ వాయిస్..!

PhonePe: టీ తాగినా, వస్తువులు కొనుగోలు చేసినా ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే. డబ్బులు చెల్లించగానే స్పీకర్ లో నగదు జమయిందనే వాయిస్ వస్తూంటుంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఫోన్ పే...

Chiranjeevi: ‘విశ్వంభర’లో అవకాశం, పాత్రపై సురభి కామెంట్స్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’ (Viswambhara). ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న సినిమా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సినిమాలో హీరోయిన్...