Naveen Polishetty: ఆయన ట్వీట్ కి రాత్రంతా నిద్ర పట్టలేదు: నవీన్ పొలిశెట్టి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,309FansLike
57,764FollowersFollow

Naveen Polishetty: గురువారం విడుదలైన నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) -అనుష్క (Anushka) ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss. Shetty Mr. Polishetty) ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజమౌళి (Rajamouli) , సమంత (Samantha), రవితేజ (Raviteja) తోపాటు ఎందరో సినిమాపై పోస్టులు చేశారు. ప్రస్తుతం అమెరికా ప్రమోషన్స్ లో ఉన్న హీరో నవీన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూ ఓ వీడియో విడుదల చేశారు.

‘మా సినిమాతోపాటు వేరే భాషల సినిమా రిలీజ్ ఉండటంతో కాస్త కంగారుపడ్డాను. కానీ.. తెలుగు ప్రేక్షకులు తమ అభిరుచిని చాటుకున్నారు. మౌత్ టాక్ తో అద్భుత విజయాన్ని మాకు అందించారు. హీరో మహేశ్ ట్వీట్ చూసి నాకు నిద్ర పట్టలేదు. సినిమా చూసి మెచ్చుకున్న సినీ సెలబ్రిటీలకు ధన్యవాదాలు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యావాదాలు’.

‘ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. సియోటెల్ కు వెళ్లే క్రమంలో బయట వాతావరణం సరిగా లేక 15గంటలు వర్జీనియా ఎయిర్ పోర్టులోనే ఉండిపోయాను. త్వరలోనే ఇండియాకు వస్తాను. హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి తెలుగు ప్రేక్షకులను కలుసుకుంటాన’ని అన్నారు.

10 COMMENTS

సినిమా

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్...

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

సర్కారీ విద్యార్థుల సత్తా… మెరిసిన మెరిట్‌కు ఎమ్మెల్యే ప్రోత్సాహం!

అనంతపురం నగరంలో పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక సన్మానం జరిగింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. 580కు...

RC17పై సుకుమార్ ఫోకస్.. ఫస్ట్ హాఫ్ లాక్!

దర్శకుడు Sukumar మరియు మెగా పవర్ స్టార్ Ram Charan కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #RC17 సినిమాపై తాజా అప్డేట్ ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ హాఫ్ ఇప్పటికే లాక్ చేసినట్లు...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్ వేడుక!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించి ఇండస్ట్రీతో పాటు...

“ఆరోగ్యం ముఖ్యం… విశ్రాంతి తప్పనిసరి”: పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు సూచనలు

శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanను ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పరామర్శించి, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి...

“విశాఖ ఇక ఏఐ డేటా హబ్… ప్రపంచ ఐటీ మ్యాప్‌లో చోటు ఖాయం”: నారా లోకేష్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి భారీ మైలురాయి నిలిచే గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగింది. తర్లువాడ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి...