Switch to English

Nara Rohit: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ: నారా రోహిత్ ఏమన్నారంటే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,706FansLike
57,764FollowersFollow

Nara Rohit: జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ ఆయన పొలిటికల్ ఎంట్రీ అంశం అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా ఎన్టీఆర్ బావ నారా రోహిత్ సైతం దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ లోకేష్ తో కలిసి నారా రోహిత్ పాదయాత్రలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘లోకేష్ స్ఫూర్తితో యువతరం రాజకీయాల్లోకి రావాలి. రాష్ట్రంలోని వైసిపి ప్రస్తుతం ఆత్మరక్షణ లో పడింది. ఆ పార్టీ కి రోజులు దగ్గర పడ్డాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక టిడిపి పై బురద చల్లుతోంది’ అని విమర్శలు గుప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించగా.. అవసరమైనప్పుడు జూనియర్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని అన్నారు. నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గం లో కొనసాగుతోంది. జనవరి 27 న పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే.

7 COMMENTS

 1. درب اتوماتیک شیشه ای کرو و طریقه نصب درب اتوماتیک شیشه ای و پارکینگ درب های اتوماتیک و درب اتوماتیک شیشه ای رامادر و درب اتوماتیک شیشه ای فولدینگ و
  درب اتوماتیک پارکینگ شرق تهران و قیمت درب اتوماتیک شیشه ای اصفهان

 2. I have been exploring for a bit for any high quality articles or
  weblog posts on this sort of space . Exploring in Yahoo I finally stumbled upon this
  web site. Reading this information So i am glad to exhibit that I have an incredibly just right
  uncanny feeling I found out exactly what I needed. I
  most without a doubt will make certain to do not overlook this site and provides
  it a look regularly.

 3. Tanzania is in fact the union of two countries, Zanzibar and
  Tanganyika. It consists of 26 countries or sections with
  3 of them in Zanzibar and the islets around it, while the rest of
  the sections are positioned in the main land in Tanganyika at
  the mainland of Africa.

  Humans have abided in Tanzania as early as two million times agone .
  About,000 times in the history, groups of fishers
  started to live and gather in the country that we call Tanzania moment.
  swells of emigration continued in different ages of history until
  Islam came the prominent religion of the country in the
  8th and the 9th centuries announcement.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ పరిస్థితుల్లోనూ కేసీఆర్ ఇండస్ట్రీ గురించి అడిగారు. మెగాస్టార్ చిరంజీవి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR) ని మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi)పరామర్శించారు. ఈరోజు యశోద ఆసుపత్రికి వెళ్లిన...

చిరంజీవిపై పరువు నష్టం.! మన్సూర్ అలీఖాన్ చెంప ఛెళ్ళుమనిపించిన కోర్టు.!

మన్సూర్ అలీఖాన్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు సంగతి తర్వాత.. ముందైతే, వున్నపళంగా ఆయన మీద త్రిష కేసు పెట్టాలి.! ఇదీ మద్రాస్ హైకోర్టు, ప్రముఖ...

అయ్యయ్యో శోభా శెట్టి.! ఎక్కడ వ్యూహం బోల్తా కొట్టినట్టు.?

ప్రియాంక కంటే శోభా శెట్టికి ఏం తక్కువ.? పదే పదే చీవాట్లు తింటూనే వున్న అమర్ దీప్ కంటే శోభా శెట్టి ఏ కోణంలో తక్కువగా...

బిగ్ బాస్: షాకింగ్.. శోభా శెట్టి ఔట్.!

అదేంటీ.. షో విన్నర్ అవ్వాల్సిన శోభా శెట్టి ఔట్ అయిపోవడమేంటి.? అసలు నిజమేంటి.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్, అసలు నడుస్తోందా.?...

Renu Desai: సోషల్ మీడియా పోస్టులపై రేణూ దేశాయ్ సెటైర్లు

Renu Desai: నటి రేణూ దేశాయి (Renu Desai) మరోసారి సోషల్ మీడియా పోస్టులపై సెటైర్లు వేశారు. దాదాపు 20ఏళ్ల తర్వాత ఆమె రవితేజ హీరోగా...

రాజకీయం

కేసీఆర్ ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు

భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR) ని చంద్రబాబు( Chandrababu Naidu)నాయుడు పరామర్శించారు. కేసీఆర్ కి ఇటీవలే శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్...

బిగ్ షాక్.! వైసీపీకి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా.! కారణమేంటబ్బా.?

వైఎస్సార్సీపీకి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుడ్ బై చెప్పేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ‘వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా...

జనసేనకి వ్యతిరేకంగా ‘నీలి పచ్చ దుష్ప్రచారం’పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్.!

సోషల్ మీడియా అంటేనే ఛండాలం.. అనే స్థాయికి ఫేక్ వార్తలు, దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు కొందరు నెటిజన్లు.! రాజకీయం వాళ్ళతో అలా చేయిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు...

ఉల్లి గడ్డ.. ఆలు గడ్డ.. ఎర్ర గడ్డ.! రాయలసీమని అవమానిస్తారెందుకు.?

ఎర్ర గడ్డ.. అంటే, ఉల్లి పాయ్.. అదే ఉల్లి గడ్డ అని కొన్ని చోట్ల అంటారట.! అందులో తప్పేముంది.? కానీ, హైద్రాబాద్‌లో ఎర్రగడ్డ అంటే అదొక ప్రాంతం. అక్కడ మానసిక వైద్య శాల.....

బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణం: మంచీ, చెడూ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మహిళలకు తీపి కబురు అందించింది. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి (డిసెంబర్ 9), తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ...

ఎక్కువ చదివినవి

జనసేనకి వ్యతిరేకంగా ‘నీలి పచ్చ దుష్ప్రచారం’పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్.!

సోషల్ మీడియా అంటేనే ఛండాలం.. అనే స్థాయికి ఫేక్ వార్తలు, దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు కొందరు నెటిజన్లు.! రాజకీయం వాళ్ళతో అలా చేయిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు...

Pallavi Prashanth : బిగ్‌బాస్‌ : రైతు బిడ్డకి సినిమా ఆఫర్లు

Pallavi Prashanth : తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 7 లో స్పెషల్‌ కంటెస్టెంట్‌ గా అడుగు పెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పేరు మారుమ్రోగుతూనే ఉంది. అతడు రెండు మూడు...

తెలంగాణ పద్ధతి వేరు.! ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు.!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. తొలుత మద్యంతర బెయిల్ రాగా, ఆ తర్వాత సాధారణ బెయిల్ లభించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు...

Chiranjeevi: మెగాస్టార్ తో మూవీ చేస్తా.. కన్ఫర్మ్ చేసిన సందీప్ రెడ్డి వంగా..

Chiranjeevi: ప్రస్తుతం ‘యానిమల్’ (Animal) విజయంలో ఉన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). హ్యాట్రిక్ విజయాలతో క్రేజీ దర్శకుడిగా మారారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లో భాగంగా అమెరికాలోని డల్లాస్...

Atlee: ‘జవాన్’కు అరుదైన గౌరవం.. సంతోషంగా ఉందంటూ అట్లీ పోస్ట్

Atlee: తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నటించిన జవాన్ (Jawan) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు...