Switch to English

మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలి : నారా లోకేష్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,115FansLike
57,764FollowersFollow

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చిన్న కొడుకు మార్క్ శంకర్‌ పవనోవిచ్ చదువుతున్న సింగపూర్‌ స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. ఆ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్‌ కి గాయాలు అయ్యాయి. కాళ్లకు, చేతులకు గాయాలు కావడంతో పవన్‌ కళ్యాణ్ హుటా హుటిన సింగపూర్‌కి వెళ్లిన విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయమై మంత్రి నారా లోకేష్ స్పందించారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్ ద్వారా ఆయన స్పందిస్తూ… సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. ఆ ప్రమాదంలో పవన్‌ కళ్యాణ్‌ అన్నయ్య కుమారుడు మార్క్‌ శంకర్‌కి గాయాలు కావడం విచారకరం. మార్క్‌ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో పవన్‌ కళ్యాణ్ అన్నయ్య కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.

పలువురు తెలుగు దేశం ప్రముఖులతో పాటు, జనసేన పార్టీ నాయకులు సైతం పవన్‌ కళ్యాణ్‌తో డైరెక్ట్‌గా మాట్లాడి లేదా కొందరు పార్టీ నాయకులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడి మార్క్‌ శంకర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టిన కారణంగా ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అగ్ని ప్రమాదంకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

‘వారెవా.. ఈ మెలోడీ!’ – అఖిల్ ‘లెనిన్’ పాటతో సమ్మర్ క్రేజ్

యువ హీరో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ నుంచి ‘వారెవా వారెవా..’ లిరికల్ సాంగ్ విడుదలై మంచి స్పందనను రాబడుతోంది. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై...

MSG: ‘చిరంజీవి’ పేరు మీదే రికార్డులంటే ఇదేమరి..

MSG: వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రియల్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఓ డైలాగ్ ఉంటుంది. ‘రికార్డుల్లో నా పేరు కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి’ అని. ఇప్పుడదే నిరూపిస్తున్నారు...

Daily Horoscope: వృత్తిలో మేషులకు కీలక నిర్ణయాలు.. ధనయోగం వృషభులకు అనుకూలం

జనవరి 10 , 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు వృత్తి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్దల సలహా మీకు దిశానిర్దేశం చేస్తుంది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ జీవితంలోనూ తాను హీరోనేనని మరోసారి నిరూపించారు....

ప్రభుత్వ స్థిరత్వమే పెట్టుబడులకు బలం: పూణేలో లోకేష్ స్పష్టం

పూణే: ప్రభుత్వాల కొనసాగింపే రాష్ట్రాభివృద్ధికి కీలకమని, పాలసీల్లో స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్‌స్టిట్యూట్...