“జ‌గ‌న్ గారూ, క‌ల్తీ మ‌ద్యం గురించి మాట్లాడే అర్హ‌త మీకుందా?”: లోకేష్ ఫైర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,564FansLike
57,764FollowersFollow

మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క‌ల్తీ మ‌ద్యం కేసుపై జగన్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా ప్రతిస్పందించారు. “క‌ల్తీ మ‌ద్యం ప‌ట్టుకున్న‌ది మా ప్రభుత్వం. నిందితుల్లో టీడీపీ నేత‌లు ఉన్నా, వారిని అరెస్ట్ చేయించాం. అంతేకాక, మా పార్టీ అధ్యక్షుడు వెంటనే వారిని సస్పెండ్ చేశారు,” అని లోకేష్ స్పష్టం చేశారు.

అయితే, జగన్ పాలనలో క‌ల్తీ మ‌ద్యం ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. “మీ జమానాలో జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారిని మీరు సహజ మరణాలుగా చూపించారు. మీ మంత్రి జోగి రమేష్ ‘పోతే పోయారు… ఇంకా ఏడుస్తారేంటి?’ అన్న అహంకార వ్యాఖ్యను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు,” అని లోకేష్ అన్నారు.

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును గుర్తుచేసిన లోకేష్, “ఆ కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మీద ఇప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. సస్పెండ్ చేయడం బదులు ఆయనను ఇంటికి పిలిపించి సత్కరించారు,” అని విమర్శించారు.

లోకేష్ మరోసారి జగన్‌ను ఉద్దేశించి, “ప్రజల ప్రాణాలు తీసిన జే బ్రాండ్స్ లాంటి కల్తీ మద్యం వ్యాపారాలకు మీరు వత్తాసు పలికారు. ఇప్పుడు మీరు ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. ప్రజలు మిమ్మల్ని క్షమించరని గుర్తుంచుకోండి,” అన్నారు.

#LiquorScamByJagan

సినిమా

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

విశాల్ ‘మొగుడు’గా మాస్ ఎంటర్‌టైనర్… సుందర్ సి హ్యాట్రిక్ టార్గెట్

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘మొగుడు’ అనే టైటిల్ ఖరారైంది. గతంలో...

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి గద్దర్ అవార్డుల్లో డబుల్ గౌరవం

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు...

Chiranjeevi: రెండు లెజండరీ అవార్డుల.. ‘త్రినేత్రుడు’

Chiranjeevi: ‘తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. మూడో కన్ను చిరంజీవి’. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎప్పుడూ చెప్పే మాట. సినీ...

Varalakshmi: కథపై ఆయన వ్యాఖ్యలు సరికాదు: వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi: వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సరస్వతి'. సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ చేసిన ఓ ట్వీట్...

రాజకీయం

సోషల్ మీడియాపై కొత్త చట్టం తీసుకురానున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలు, సమాచారంపై నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి Revanth Reddy తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు ఫిర్యాదు చేసే...

మహిళల శక్తికి వేనవేల వందనాలు: నారా లోకేష్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh మహిళల శక్తి, సహనం, ప్రేమకు వేనవేల వందనాలు తెలుపుతూ ప్రత్యేక సందేశం ఇచ్చారు. మహిళలు కుటుంబం, సమాజం,...

ఏపీ మహిళలకు విజయోత్సవ దినమా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతిని సమీక్షించుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంప్రదాయం. మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో వారి సాధికారత కోసం అవసరమైన...

నువ్వా? నేనా?: పవన్, లోకేష్ లలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా కొన్ని వ్యాఖ్యలు, ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంపై లక్ష్యంగా చేసుకుని కొన్ని  వర్గాల నుంచి కొన్ని...

“భారత్ నాలెడ్జ్ ఎకానమీకి నాయకత్వం వహిస్తోంది” : రైసినా డైలాగ్‌లో చంద్రబాబు

ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్–2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సులో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం...

ఎక్కువ చదివినవి

ఏపీ విద్యకు కొత్త దిశ: ప్రపంచానికి ఆంధ్ర మోడల్ చూపుదాం – లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని బలోపేతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా “ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్”ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

Chiranjeevi: రెండు లెజండరీ అవార్డుల.. ‘త్రినేత్రుడు’

Chiranjeevi: ‘తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. మూడో కన్ను చిరంజీవి’. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎప్పుడూ చెప్పే మాట. సినీ పరిశ్రమకు విశిష్ట సేవ చేసినవారిగా వీరికి...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’

ఒకప్పుడు వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించిన శివాజీ–లయ జంట మళ్లీ కలిసి నటించిన తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ప్రచార దృశ్యాలు విడుదలయ్యాయి. గతంలో ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా...