ఓవర్సీస్‌లో ఊపేస్తున్న ‘గ్యాంగ్‌’ లీడర్‌ ఫీవర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,457FansLike
57,764FollowersFollow

ఓవర్సీస్‌లో నాని సినిమాలకి స్పెషల్‌ క్రేజ్‌ కనిపిస్తుంటుంది. నాని సినిమాలంటే అది క్లాస్‌ సినిమానా.? మాస్‌ సినిమానా.? అన్న లెక్కలుండవ్‌. ఎందుకంటే, నాని నేచురల్‌ స్టార్‌. అతని సినిమాల్లో సహజత్వం కనిపిస్తుంది. అదే అతన్ని నేచురల్‌ స్టార్‌గా మార్చింది. తెలుగు రాష్ట్రాల్లో నానికి వున్న క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఓవర్సీస్‌లోనూ నానికి మంచి క్రేజ్‌ వుంది. ఆ క్రేజ్‌ సినిమా సినిమాకీ పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు.

తాజాగా మరోమారు ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌పై తనదైన ముద్ర వేసేందుకు నాని సిద్ధమవుతున్నాడు తన తాజా చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’తో. నిజానికి ఈ సినిమాలో గ్లామర్‌ లేదు. మొత్తంగా సినిమా అంతా నాని భుజాల మీదనే వుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఈ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో కన్పించనుండడం ఖచ్చితంగా ఓ విశేషమే. అయినాసరే, ఓన్లీ నాని.. అనేంతలా సినిమాపై క్రేజ్‌ బిల్డప్‌ అయ్యింది.

Also Read: మెగాస్టార్‌ చిరంజీవితో గ్యాంగ్‌ లీడర్‌ మల్టీ స్టారర్‌.!

తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ‘గ్యాంగ్‌ లీడర్‌’ని విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా ఇప్పటిదాకా నాని కెరీర్‌లో ఏ సినిమాకీ లేనంత గ్రాండ్‌ స్కేల్‌లో రిలీజ్‌ చేస్తుండడం గమనార్హం. రిలీజ్‌ అవుతున్న అన్ని చోట్లా అడ్వాన్స్‌ బుకింగ్‌లు చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నట్లు రిపోర్ట్స్‌ వస్తున్నాయి. ప్రీమియర్స్‌తో నాని సరికొత్త సంచలనాలు సృష్టించబోతున్నాడని ఓవర్సీస్‌ ట్రేడ్‌ పండిట్స్‌ అంచనా వేస్తున్నారు.

నానికి సహజంగా అక్కడ వున్న క్రేజ్‌తోపాటు, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఈ సినిమాపై ఓవర్సీస్‌లో హైప్‌ క్రియేట్‌ అవడానికి యాడెడ్‌ అడ్వాంటేజ్‌ అయ్యాడని చెప్పొచ్చు. రొటీన్‌కి భిన్నంగా విక్రమ్‌ కుమార్‌ సినిమాలు వుంటాయి. ‘గ్యాంగ్‌ లీడర్‌’ ప్రోమోస్‌తోనే చాలామందికి విక్రమ్‌ కుమార్‌ ఈ సినిమాతో మరో మ్యాజిక్‌ చేయబోతున్నాడనే ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడింది.

యూఎస్‌తోపాటు కెనడాలోనూ ‘గ్యాంగ్‌ లీడర్‌’కి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేందుకు నేచురల్‌ స్టార్‌ నాని అభిమానులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఇటీవల ‘జెర్సీ’తో మంచి విజయాన్ని అందుకున్న నాని, ఈసారి ‘గ్యాంగ్‌ లీడర్‌’గా 50 కోట్ల క్లబ్‌లోకి చేరతాడా.? ప్రీ రిలీజ్‌ అంచనాలైతే అలాగే కన్పిస్తున్నాయ్‌ మరి.!

9 COMMENTS

సినిమా

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ ప్రత్యేకంగా వెళ్లడం వెనుక అసలు సందేశమేంటి?

ప్రధానమంత్రి Narendra Modi ఈరోజు ప్రత్యేకంగా Pawan Kalyan నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అత్యంత అరుదుగా మాత్రమే రాజకీయ నాయకుల ఇళ్లకు...

విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంలో అందరి చూపు త్రిష పైనే !

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెన్నై నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు...

Peddi: ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..! గ్రాండ్ ఈవెంట్ కు ప్లానింగ్

Peddi: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా అన్ని హంగులూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,...

కష్టాల నుంచి సీఎం కుర్చీ వరకు: తమిళనాడు సీఎం విజయ్ విజయ ప్రయాణం

విజయం అనేది ఒక్కరోజులో వచ్చే విషయం కాదు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు, పోరాటాలు దాగి ఉంటాయి. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ జీవిత...

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...