Switch to English

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అలాగే రానున్న ఏడాది సినిమాల పనులు జరుగుతూ ఉంటాయి. కానీ లాక్ డౌన్ కారణంగా అన్ని పనులు ఆగిపోయాయి. అలాగే మార్చి 25న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నాని – సుధీర్ బాబుల ‘వి’ రిలీజ్ ఆగిపోయింది, అలాగే మే 25న రిలీజ్ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా వెనక్కి వెళ్ళిపోయింది.

ఇటీవల బాలీవుడ్ సైతం ఓటిటి లో డైరెక్ట్ సినిమాలు రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగులో కూడా పలువురు చిన్న సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఓటిటి వారు మాత్రం కాస్త స్టార్ పవర్ ఉన్న సినిమాలను భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇకపోతే నాని ‘వి’ సినిమాకి మొదటి నుంచీ పలు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. కాలనీ దిల్ రాజు ఆసక్తి చూపడం లేదు.

ఇలా వస్తున్న ఓటిటి వారికి, ఓటిటి రిలీజ్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టడం కోసం దిల్ రాజు మనసులో మాట తెలుసుకున్నాం. ”ఆగష్టు అయినా లేదా సెప్టెంబర్ అయినా థియేటర్ రిలీజ్ కే వెళదాం, ఓటిటి రిలీజ్ వద్దని దిల్ రాజు ఆయన సన్నిహితులతో క్లియర్ గా చెప్పారని సమాచారం. జూన్ సెకండాఫ్ లో షూటింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది. రిలీజ్ లు స్టార్ట్ అయ్యే లోపు కండిషన్స్ తో కూడిన షూటింగ్స్ ని అలవాటు చేసుకునే ఆలోచనలో అన్ని ప్రొడక్షన్ టీమ్స్ ఉన్నాయి.

సినిమా

హీరోయిన్‌ నుండి హీరోకు కూడా కరోనా పాజిటివ్‌?

తెలుగు బుల్లి తెరకు చెందిన వారిని కరోనా వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలుగు టీవీ రంగానికి చెందిన వారు పదుల సంఖ్యలో కరోనా...

స్పెషల్ స్టోరీ: ఆల్బమ్ సూపర్ హిట్, కానీ దేవీశ్రీ ప్రసాద్ కి...

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. ఇటీవల కాస్త స్లో డౌన్ అయినట్టు కనిపిస్తున్నా...

ఎక్స్ క్లూజివ్: బోల్డ్ హీరోయిన్ బాలకృష్ణ – బోయపాటి సినిమా ఓకే...

'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా...

పుష్పలో టాలెంటెడ్ నటుడి పాత్ర?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్...

నాని హీరోయిన్ కు వరంగా మారిన లాక్ డౌన్

న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ మూవీ జెర్సీ ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది శ్రద్ధ శ్రీనాథ్. తన వయసు కంటే పెద్ద పాత్రే...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌.!

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయి. వీటిల్లో కొన్ని ‘పాత పథకాలకు కొత్త పేర్లు’ అయితే, ఇంకొన్ని నిజంగానే కొత్త సంక్షేమ కార్యక్రమాలు. ఆయా...

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభన మామూలుగా లేదు. మొన్నటి వరకు సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులకు వైరస్‌ దూరంగా ఉందనుకుంటున్న సమయంలో ఇప్పుడు వారికి కూడా పాజిటివ్‌ నిర్థారణ అవుతోంది. ఏపీలో ఇప్పటికే...

బ్రేకింగ్: వైసీపీ నేత హత్యకేసులో టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ...

ఏసీబీ కోర్టులో చుక్కెదురు:అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఈఎస్ఐ స్కాంలో జైలులో ఉన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ వాదించింది. దీంతో ఏసీబీ కోర్టు...

జగన్‌ సర్కార్‌కి జనసేనాని అభినందనలు.. ఇదీ ‘బాధ్యత’ అంటే.!

రాజకీయాల్లో వున్నాక, బాధ్యతగా వుండాలి..’ మొదటి నుంచీ జనసేన పార్టీ చెబుతున్నది ఇదే. ‘మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందిస్తాం.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం..’ అని గతంలో.. అంటే చంద్రబాబు హయాంలోనూ చెప్పారు.. ఇప్పుడూ...

ఎక్కువ చదివినవి

కరోనా తరహాలోనే మరో వైరస్.. అదీ చైనా నుంచే..

ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా తరహాలో మరో మహమ్మారి విజృంభిచడానికి సిద్ధంగా ఉందంటే వణుకు రావడం ఖాయం. కానీ.. చైనా పరిశోధకులు ఇందుకు అవకాశాలున్నాయనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ వైరస్ కు జీ-4 అని...

సినిమాటోగ్రాఫర్‌పై మరో కేసు నమోదు.!

ప్రముఖ తెలుగు సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కే నాయుడు తనను మోసం చేశాడు అంటూ సాయి సుధ ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. సాయి సుధ ఫిర్యాదుతో పోలీసులు శ్యామ్‌ కే నాయుడు ను...

అమరావతిలో బొత్స టూర్‌ వెనుక ‘రియల్‌’ యాంగిల్‌.?

రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకి తరలించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోన్న విషయం విదితమే. రాష్ట్రం వున్న క్లిష్ట పరిస్థితుల్లో ఒక్క రాజధానిని అభివృద్ధి చేసుకోవడమే కుదరట్లేదు. అలాంటిది, ఏకంగా...

రెడ్డిగారి ట్వీటు: పుట్టినరోజూ ఈ అక్షింతలేంటి ‘సాయిరా’.!

వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పుట్టినరోజు నేడు. ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే విజయసాయిరెడ్డి, తన పుట్టినరోజునాడు కూడా ట్వీటేయకుండా వుండలేకపోయారు. ఆ...

జైల్లో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్రపన్నారనే ఆరోపణలతో జైలు జీవితం గడుపుతున్న విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోగ్యం క్షీణించినట్లుగా తలొజా జైలు అధికారులు ఆయన భార్యకు ఫోన్‌ ద్వారా సమాచారం...