Switch to English

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై నందమూరి రామకృష్ణ సీరియస్..

91,243FansLike
57,315FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డాక్టర్. ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

ఈ యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు. అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన. ఈ ఉద్దేశముతో 1986 లో స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు స్థాపించినదే మెడికల్ హెల్త్ యూనివర్సిటీ. దీనికి ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వారి వారి మద్దతు, హర్షం వ్యక్తం చేశారు.

నందమూరి తారకరామా రావు గారు 1996 లో స్వర్గస్థులైయ్యారు. వారు కాలం చేసిన పిమ్మట అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు- దీనిని ఎన్టీఆర్ స్థాపించారు కాబట్టి ఎన్టీఆర్ అనే పదాన్ని సమకూర్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును నామకరణం చేశారు.

రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీదున్న అభిమానం, గౌరవంతో “డాక్టర్”.ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివెర్సిటీగా నామకరణం చేశారు.అదే పేరును మార్చటం దురదృష్టకరం. వారు ఎన్టీఆర్ పేరును తొలిగించటం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లే. అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు, యుగపురుషుడు ఎన్టీఆర్. మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహా నాయకుడు, తెలుగు ముద్దుల బిడ్డ మన ఎన్టీఆర్. డాక్టర్.ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివెర్సిటీగా దీనిని కొనసాగించాలని నందమూరి రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్: బాలకృష్ణ ‘ఊర’మాస్ వార్నింగ్.!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఈ కార్యక్రమాన్ని...

గ్రేట్‌ : మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే.. కష్టాల్లో ఉన్న ఎంతో మంది ఇండస్ట్రీ వారికి తనవంతు సాయం అందిస్తూనే ఉన్నాడు. లక్షలకు...

సీనియర్ దర్శకుడు సాగర్ ఇక లేరు

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే టాలీవుడ్ సత్యభామ జమున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే నేడు...

చైతూ హ్యాండ్ ఇవ్వడంతో మళ్లీ గీత గోవిందం మొదలు!

గీత గోవిందం సినిమాతో సూపర్‌ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు పరశురామ్‌ తదుపరి సినిమా కోసం కాస్త ఎక్కువ గ్యాప్ ను తీసుకున్నాడు. గీత గోవిందం...

ప్రభాస్‌ ‘పఠాన్‌’ రాబోతుంది.. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

గత కొన్నాళ్లుగా బాలీవుడ్ కమర్షియల్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో...

రాజకీయం

బిగ్ క్వశ్చన్: వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.?

రోజులు గడుస్తున్నాయ్.. రోజులు కాదు, నెలలు.. సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయ్.! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారన్నది మాత్రం తేలలేదు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత...

స్వయంకృతాపరాధం.! నిండా మునుగుతున్న నెల్లూరు వైసీపీ.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. దాదాపుగా పరిస్థితి దిగజరారిపోయినట్లుగానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాలో అసలు ప్రాతినిథ్యమే లేకుండా పోతుందా.? అన్నంతటి అయోమయం...

అదంతా కాదు.. ఫోన్ ట్యాపింగ్ చేశారా? లేదా?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ని రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేయిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి ఆరోపణలను వైకాపా నాయకులు మరియు మంత్రులు...

ఏపీలో ముక్కోణపు పోటీ: జనసేనకి 85 సీట్లు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగబోతోందట. ఆయా పార్టీలకు రాబోయే సీట్లకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సర్వే ప్రచారంలో వుంది. సోషల్ మీడియా వేదికగా ఈ సర్వే విషయమై పెద్దయెత్తున...

పవన్ కళ్యాణ్‌పై తమ్మారెడ్డి అక్కసు.! ఆ జాడ్యం వదిలించుకుని చూడు మేధావీ.!

కొన్నాళ్ళ క్రితం చిరంజీవి మీద.. అంటే, అది ప్రజారాజ్యం పార్టీ సమయంలో.! ఇప్పుడేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద.! అసలు ఈ ‘తిమ్మిరి’ దేనికి.? తమ్మారెడ్డి భరద్వాజ.. ప్రముఖ దర్శక నిర్మాత....

ఎక్కువ చదివినవి

మంత్రి కిషన్ రెడ్డి లాంచ్ చేసిన NTh Hour మూవీ పోస్టర్!

టాలీవుడ్‌లో ఇప్పటివరకు చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతుంది. ‘Nth...

బడ్జెట్ 2023 – ఆదాయపు పన్ను పరిమితి 7 లక్షలకు పెంపు… కాకపోతే!!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రసంగం దాదాపు గంటా 26 నిమిషాల వరకూ సాగింది. పలు నిర్మాణాత్మక మార్పులకు ఈ బడ్జెట్...

వైఎస్ వివేకా హత్యకేసులో వెలుగులోకి వచ్చిన కొత్త పేరు… నవీన్!!

సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోన్న విషయం తెల్సిందే. ఈ కేసులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి రాబోతున్నట్లు సమాచారం. అవినాష్ రెడ్డి కాల్ డేటాను...

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజా..! వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు క్లారిటీ

మెగా కుటుంబంలో మరో పెళ్లి సంబరం జరుగనుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ వార్తను వరుణ్...

నెల్లూరు రెడ్డిగారి కొంపలో ‘వైసీపీ మార్కు’ కుంపటి.!

‘నువ్వేం చేయగలవ్.?’ అని రాజకీయాన్ని ప్రశ్నిస్తే. ‘భార్యా భర్తల్ని విడదీయగలను.. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టగలను..’ అంటుందట. నెల్లూరు రెడ్డిగారి కుటుంబంలో అదే జరుగుతోందిప్పుడు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే...