సింహా, లెజెండ్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి ‘అఖండ‘ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఉగాది సందర్భంగా, టైటిల్ లుక్ తో పాటు, నందమూరి బాలకృష్ణ రెండవ గెటప్ అయిన అఘోరకి సంబందించిన టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.
ఈ పాత్ర మరింత పవర్ఫుల్ గా, బాలయ్య అఘోర గెటప్ లో పవర్ఫుల్ గా కనిపించడమే కాకుండా ‘ కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అనే మాస్ డైలాగ్ కూడా చెప్పడంతో ఫాన్స్ వెర్రెక్కిపోతున్నారు.
302488 789374Great write-up mate, maintain the great function, just shared this with ma friendz 67249
934885 835798I like this internet blog really much so much superb information . 87708
361406 26637Somebody necessarily assist to make seriously articles I may possibly state. That will be the very initial time I frequented your web page and to this point? I surprised with the research you created to make this actual put up amazing. Amazing task! 652151