Switch to English

షాక్.. డెంగ్యు జ్వరంతో .. నాగ్ !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,117FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం జనాలంతా .. జ్వరాలతో అల్లాడుతున్నారు. ప్రభుత్వం కూడా సరైన వసతులు కల్పిచడంతో విఫలం అయిందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువ మంది డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. సాధారణ జనాలే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా డెంగీ బారిన పడ్డట్టు తెలిసింది.

తాజగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కు డెంగీ జ్వరం వచ్చినట్టు ఆయనే స్వయంగా తెలిపారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా డెంగీ జ్వరం నుండి కోలుకుంటున్నట్టు తెలిపారు. తాజాగా నాగార్జున ట్విట్టర్ లో స్పందిస్తూ తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని .. మురికి నీరు వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని, దానివల్ల అనారోగ్యం పాలవుతామని అన్నారు. అంతే కాదు ఈ జ్వరం నుండి కోలుకున్నా కూడా ఒళ్ళు నొప్పులు మాత్రం తీవ్రంగా ఉన్నాయన్నారు.

తన ఇంటితో పాటు అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిల్వకుండా చూడాలని చెప్పినట్టు నాగ్ పేర్కొన్నాడు. అలాగే ప్రతి ఒక్కరు మీ ఇంటి పరిసరాలలో మురుగు నీరు ఉండకుండా జాగ్రత్త పడండి అని చెబుతూ .. ఆ ట్విట్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసాడు నాగ్. నాగ్ కు డెంగీ జ్వరం అని తెలియడంతో అక్కినేని ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Also Read: నాగార్జునగారు, పునర్నవిగారు.. ఓ చిరిగిపోని ఇన్విటేషన్‌.!

4 COMMENTS

సినిమా

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

Tollywood: డియర్ సెలబ్రిటీస్.. ప్రీ-రిలీజ్ స్టేజీలపై ఎందుకీ అతి?

Tollywood: ఓ సెలబ్రిటీ అత్యుత్సాహంతో మాట్లాడితే కామన్ మ్యాన్ సరదాగా తీసుకుంటాడు. కానీ, అదే కామన్ మ్యాన్ సెలబ్రిటీ అయితే లాజిక్ మర్చిపోతాడు. చుట్టూ జనం, అభిమానుల హోరు. ఏం మాట్లాడుతున్నాడో తెలీదు....

ప్రభుత్వ స్థిరత్వమే పెట్టుబడులకు బలం: పూణేలో లోకేష్ స్పష్టం

పూణే: ప్రభుత్వాల కొనసాగింపే రాష్ట్రాభివృద్ధికి కీలకమని, పాలసీల్లో స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్‌స్టిట్యూట్...

పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత రోజా కు లేదు: జనసేన మహిళా నాయకురాలు సుభాషిణి

వైసీపీ నేత రోజాకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత లేదని జనసేన మహిళా నాయకురాలు సుభాషిణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యవహారశైలి, భాష పూర్తిగా రాజకీయ సంయమనం...

వైసీపీ సీమ రాజకీయం.! తెరవెనుక విభజన వాదం.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడానికి కర్మ, కర్త, క్రియ.. అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి.! ఆయన వేసిన బీజం, ఆయన సృష్టించిన ప్రాంతీయ విద్వేషం.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా చేసింది....

కోడిపందాలు కాదు.. సంస్కృతి వెలుగులు కావాలి: పిఠాపురం నుంచే మార్పు మొదలు

తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే సంక్రాంతి పండుగను ఆచారం, సంప్రదాయాల ప్రతీకగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలు...