కూలీ లో తన పాత్రపై నాగార్జున వ్యాఖ్యలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,291FansLike
57,764FollowersFollow

హైదరాబాద్‌లో జరిగిన ‘కూలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమాలో సైమన్ పాత్ర తనకు చాలా ఇష్టమని, అది నిజంగా హీరోలాగే ఉంటుందని చెప్పారు.

నాగార్జున మాట్లాడుతూ, “ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొత్త ప్రయోగాలు చేయాలి. నా కెరీర్‌లో చాలా రిస్క్‌లు తీసుకున్నాను. కొన్నిసార్లు ఫెయిల్ అయినా, మంచి విజయాలు కూడా సాధించాను” అన్నారు.

లోకేశ్ కనగరాజ్‌తో తన అనుభవం గురించి మాట్లాడుతూ, “ఖైదీ సినిమా చూసిన తర్వాత ఆయనతో తప్పనిసరిగా పని చేయాలని అనుకున్నాను. ‘కూలీ’ కథ చెప్పినప్పుడు సైమన్ పాత్ర నన్ను చాలా ఆకట్టుకుంది. నేను కూడా కొన్ని మార్పులు సూచించాను, లోకేశ్ వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దారు” అని చెప్పారు.

సినిమా షూటింగ్‌ గురించి మాట్లాడుతూ, “సెట్‌లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండేది. థాయ్‌లాండ్‌లో 17 రోజులు రాత్రిళ్లే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం. రజినీ సార్ ఎంతో గొప్ప మనసు కలవారు. చివరి రోజు మొత్తం టీమ్‌కి బహుమతులు ఇచ్చారు” అని తెలిపారు.

నాగార్జున మాట్లాడుతూ, “సన్ పిక్చర్స్ ఇచ్చిన బడ్జెట్‌లోనే సినిమా పూర్తి అయింది. చాలా సీన్స్ సింగిల్ టేక్‌లోనే పూర్తయ్యాయి. నా పాత్ర నెగటివ్ అయినా నాకు ఈ అనుభవం చాలా పాజిటివ్‌గా అనిపించింది” అని అన్నారు.

‘కూలీ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సినిమా

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

రాజకీయం

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

ఎక్కువ చదివినవి

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

‘హుషారు పిట్టలు’ నుంచి ఎమోషనల్‌ ‘మంగళస్నానం’ సాంగ్‌ రిలీజ్‌

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా తెరకెక్కుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హుషారు పిట్టలు’ చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌...

దుబాయ్‌లో అలర్ట్ పరిస్థితి.. తెలుగు వారితో ఈటెల రాజేందర్ ఫోన్ సంభాషణ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న తెలుగు ప్రజలతో ఈటెల రాజేందర్ ఫోన్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. బాంబుల మోతలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష ఇబ్బందులు...

లీన్ లుక్ తర్వాతే ‘స్పిరిట్’ షూట్.. ప్రభాస్ ప్లాన్ ఇదే

పాన్ ఇండియా స్టార్ Prabhas నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ వెంటనే ప్రారంభం కానుందని భావించిన అభిమానులకు తాజా సమాచారం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ పూర్తిగా లీన్ లుక్ సాధించిన తర్వాతే ‘స్పిరిట్’...

Vijay-Trisha: త్రిష పేరు మీదే పార్టీ..!? విజయ్ కి కొత్త తలనొప్పి

Vijay-Trisha: తమిళ హీరో విజయ్ విడాకుల వివాదం తమిళనాట సంచలనం రేపుతోంది. పేరు చెప్పకుండా విజయ్ ఓ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య సంగీత ఆరోపించారు. అయినా.. సోషల్ మీడియాలో నటి...