ఉత్తరాంధ్రలో నెలనెలా సమీక్షలు – నాగబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,702FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ కార్యకర్తలే మా బలం, వారి సంతోషమే మా సంతోషమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరంలో జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

త్వరలో ఉత్తరాంధ్రలో పార్టీ కార్యాలయం ప్రారంభిస్తామని వెల్లడించిన ఆయన, జనసేన, బీజేపీ, తెలుగు దేశం కార్యకర్తలు స్నేహపూర్వకంగా కలిసి పని చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగితే వాటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సోషల్ ఆడిట్ చేస్తామని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రలో నెలనెలా సమీక్షలు – నాగబాబు

మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, నాయకులు మరియు కార్యకర్తలు తరచూ కలుసుకుని ప్రజా సమస్యలపై చర్చించాలి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. పనులను విజయవంతంగా పూర్తి చేసినవారి అనుభవాలను ఇతరులు నేర్చుకోవాలని, పరస్పరం సహకారం ఉంటే అనేక సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, మహిళా రీజినల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ, పీ.ఓ.సీ.లు, స్థానిక నాయకులు, మండల అధ్యక్షులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

సినిమా

ఇంకా ఏం అనుకోలేదు… టైటిల్‌తోనే హైప్

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి అదే ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

Sushmita Konidela: నాడు గారాలపట్టి.. నేడు “మెగా” నిర్మాత

Sushmita Konidela: తండ్రికి పుత్రుడు జన్మించిన పుత్రోత్సాహము అనేది నానుడి. అయితే.. తండ్రికి పుత్రిక జన్మించినను అంతకుమించి పుత్రికోత్సాహమే.. అని నిరూపించారు కొణిదెల సుస్మిత. మెగాస్టార్...

పవన్ కోసం 6 గంటలు వెయిట్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న క్రేజ్...

ఆన్‌లైన్ దూషణలపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది....

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

రాజకీయం

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...

తిరుమల లడ్డూ వివాదం… వైసీపీపై తీవ్ర విమర్శలు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత...

తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ ఆందోళన

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి...

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

ఎక్కువ చదివినవి

లిక్కర్ స్కామ్‌లో భారీ చర్యలు.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, కేసిరెడ్డి...

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు. ఏజీఎస్ సినిమాస్ గ్రూప్ యజమాని కల్పాత్తి...

అందరూ కూటమి ఎమ్మెల్యేలే.! చంద్రబాబు స్వీట్ వార్నింగ్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, చంద్రబాబు వ్యాఖ్యల్ని సంచలన ప్రకటనగా చూడాల్సి వుంటుంది. అదీ, కూటమి...

Daily Horoscope: వృషభ, కన్య రాశుల వారికి ఆర్థిక లాభాలు – కొన్ని రాశులకు పనుల్లో జాగ్రత్త అవసరం

మార్చి 8, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు కొన్ని పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థిక...