నాగబాబు సహాయం – వైద్యానికి అండ, ఉద్యోగానికి హామీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,490FansLike
57,764FollowersFollow

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బొంతుపేట గ్రామానికి చెందిన చిన్నారి రెడ్డి దీపిక అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె పరిస్థితి తెలిసిన ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు తక్షణమే వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారు. అలాగే ప్రతి నెలా వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని తెలిసిన ఆయన, ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

అలాగే మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన బంకూరి పోలి నాయుడు కూడా  నాగబాబు ని కలిశారు. గతంలో జెడ్పీటీసీగా పోటీ చేసిన సమయంలో వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురయ్యానని ఆయన వివరించారు. దీనిపై స్పందించిన నాగబాబు, పోలి నాయుడు విద్యార్హతలకు తగ్గట్టు ఉద్యోగం కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

సినిమా

The Odyssey: ఐమ్యాక్స్ పాప్ కార్న్ బకెట్ చూశారా..? హాట్ కేకుల్లా...

The Odyssey: సినిమా చూసే విధానమే కాదు.. తీసే విధానమూ మారిపోయింది. ఎన్నో ఫార్మాట్స్, కొత్త కొత్త టెక్నిక్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అటువంటి అద్భుతమైన...

స్కిట్‌పై భావోద్వేగానికి గురైన ఇంద్రజ.. “పిలిచి మరీ అవమానించాలా?”

సీనియర్ నటి ఇంద్రజ ప్రముఖ టీవీ కామెడీ షోలకు జడ్జిగా ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె తన...

ఇన్‌సైడ్ స్టోరీ: జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ పై అనవసర రచ్చ!

జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. చర్చ కాదు రచ్చ. 2‌‌024 ఎన్నికల సమయంలో కూడా...

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

రాజకీయం

లోకేష్ ఆకస్మిక తనిఖీ.. ప్రభుత్వ పాఠశాలలకు 4 స్టార్ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు,...

జనసేనలో పవన్ కళ్యాణ్ వర్గమే ఒక్కటి.. కార్యకర్తలకు అండగా ఉంటాం: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్,...

ఆక్వా రైతులపై ఎవరి హయాంలో భారం..? గణాంకాలతో జగన్‌కు కూటమి కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం గణాంకాలతో సమాధానం ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, ప్రస్తుతం...

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక అంతర్జాతీయ విమానాలకు దారి!

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర హోంశాఖ భోగాపురం ఎయిర్‌పోర్టును ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025 పరిధిలోకి చేర్చుతూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది....

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

ఎక్కువ చదివినవి

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ ఫైనల్‌ టచ్‌.. అమెరికాలో స్క్రిప్ట్‌ కు తుది మెరుగులు!

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ప్రతిష్ఠాత్మక సినిమా గురించి ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ దాదాపు ఖరారైందని, స్క్రిప్ట్‌పై సుకుమార్‌ చాలా కాలంగా పని...

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

Daily Horoscope: సింహరాశికి ఉద్యోగంలో శుభవార్త.. కుంభరాశికి ఆర్థిక నిర్ణయాల్లో అప్రమత్తత అవసరం

జులై 13 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈ రోజు చంద్రಮಾನ పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాల్లో జాగ్రత్త వహించడం మంచిది....

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...

జనసేనలో పవన్ కళ్యాణ్ వర్గమే ఒక్కటి.. కార్యకర్తలకు అండగా ఉంటాం: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్,...