Switch to English

చైతుతో లవ్ స్టోరీ చెప్పిస్తాడట ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,111FansLike
57,764FollowersFollow

టాలీవుడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే ఎలాంటి క్రేజ్ ఉందొ .. అందరికి తెలుసు. ఈ మద్యే ఫిదా సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న శేఖర్ కమ్ముల ఆ తరువాత నాగ చైతన్య తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తన సినిమాలకు భిన్నమైన టైటిల్స్ పెట్టె శేఖర్ కమ్ముల ఈ సినిమాకు ఎలాంటి పేరు పెడతాడో అన్న ఆసక్తి అక్కినేని ఫాన్స్ లో నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాకు పెట్టె టైటిల్ ఇదేనంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. శేఖర్ కమ్ముల స్టైల్ లోనే అది సింపుల్ గా ఉండడం విశేషం. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా .. లవ్ స్టోరీ ? ఈ టైటిల్ నే శేఖర్ కమ్ముల ఫిక్స్ చేసాడని సమాచారం.

సో త్వరలోనే ఈ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారట. హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్, ఫిదా ఇలా బిన్నంగా క్లాస్ టైటిల్స్ తో సినిమాలు చేస్తున్న శేఖర్ కమ్ముల ఈ సారి లవ్ స్టోరీ అంటూ సింపుల్ టైటిల్ తో వస్తున్నాడు. ఈ సినిమా పై అటు చైతు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి శేఖర్ కమ్ముల చైతు తో చెప్పించే లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి.

5 COMMENTS

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

ఎక్కువ చదివినవి

“మన శంకర వరప్రసాద్‌ గారు” కు తెలంగాణ లో గ్రీన్ సిగ్నల్…

చిరంజీవి నటించిన "మన శంకర వరప్రసాద్ గారు"  సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల ముందే రావడం గమనార్హం....

TOLLYWOOD: అన్నీ ఫ్యామిలీ సినిమాలే.. సంక్రాంతికి పెద్ద ఫైటే..

TOLLYWOOD: ‘సంక్రాంతి వస్తోంది.. సందళ్లు తెస్తోంది’ నాటి మాట. ‘సంక్రాంతి వస్తోంది.. సినిమాలు తెస్తోంది’ అనేది నేటి మాట. ఇది నిజమే మరి. సంక్రాంతి అంటే.. భోగి భాగ్యాలు, ముగ్గులు, పల్లెల్లో వేడుకలు,...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ జీవితంలోనూ తాను హీరోనేనని మరోసారి నిరూపించారు....

విద్వేష పోస్టులకు కఠిన శిక్షలు తప్పవు: సోషల్ మీడియాలో నిఘా పెంచనున్న ప్రభుత్వం

సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు, అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం చేసే కంటెంట్‌పై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం...

Rajasaab: ప్రభాస్ ‘రాజాసాబ్’కు అడ్డంకులు.. ఫ్యాన్స్ లో ఆందోళన

Rajasaab: సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో...