Switch to English

నాగచైతన్య తదుపరి ప్రాజెక్ట్‌ కన్ఫ్యూజన్‌

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ లాక్‌ డౌన్‌ పీరియడ్‌ అయిపోయి పరిస్థితులు అంతా చక్కదిద్దుకున్న తర్వాత లవ్‌ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శేఖర్‌ కమ్ముల సినిమా అవ్వడంతో ఖచ్చితంగా నాగచైతన్యనకు మరో సక్సెస్‌ పడబోతుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు. మజిలీ, వెంకీమామ చిత్రాల తర్వాత నాగచైతన్య చిత్రం ఇదే అవ్వడంతో ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఇక చైతూ తదుపరి చిత్రం విషయంలో మాత్రం కాస్త కన్ఫ్యూజ్‌ కనిపిస్తోంది.

బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య నటించబోతున్నాడు, ఆ సినిమానే చైతూ తదుపరి చిత్రం అంటూ వార్తలు వస్తున్నాయి. కాని పరశురామ్‌ దర్శకత్వంలో ఈయన సినిమా చేయాలనుకున్నాడు. ఆ సినిమా గురించి అధికారిక ప్రకటనకు కూడా రెడీ అయిన సమయంలో అనూహ్యంగా సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈయన సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాగచైతన్య నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మోహనకృష్ణ ఇంద్రగంటి ప్రస్తుతం నాని 25వ చిత్రం ‘వి’ని తెరకెక్కించి విడుదలకు రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. కరోనా లాక్‌డౌన్‌ లేకుంటే సినిమా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ‘వి’ పనులు పూర్తి చేసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన తదుపరి చిత్రంకు సంబంధించిన పనులు మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. నాగచైతన్యకు స్టోరీ లైన్‌ వినిపించాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు దర్శకులు మాత్రమే కాకుండా నందిని రెడ్డి దర్శకత్వంలో కూడా నాగచైతన్య నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: 10 యేళ్ల కొడుక్కు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకుంది

అనారోగ్యంతో పిల్లల బాగోగులు చూసుకోలేక పోతున్నాను అనే బాధతో భార్గవి అనే గృహిణి తన పదేళ్ల కొడుకుకు ఉరి వేసి అతడు చనిపోయిన తర్వాత ఆమె కూడా ఉరి వేసుకుని మృతి చెందింది....

బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్ర ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

సినిమా షూటింగ్స్ పునఃప్రారంభించే విషయంపై ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సినీ ప్రముఖులెవరూ తనను పిలవలేదన్న బాలకృష్ణ వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘మంత్రితో కలిసి అందరూ భూములు పంచుకుంటున్నారా..’ అంటూ ఆయన చేసిన...

చరణ్ తో సినిమా చేయట్లేదన్న యంగ్ డైరెక్టర్.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపేసిన ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ నుంచి సినిమా...

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...

‘సర్కార్‌ వారి పాట’ స్టోరీ లైన్‌ ఏంటో తెలుసా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 27వ చిత్రం పరశురామ్‌ దర్శకత్వంలో అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ లాక్‌ డౌన్‌...