Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.. నాగచైతన్య హీరోగా నటించిన ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌ ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్ లో జరిగింది. ఈవెంట్ ఎవరు నిర్వహించారో కానీ.. సాక్షాత్తూ సినిమా హీరోనే కింద పడేశారు. నిర్వాహకులు ఏర్పటు చేసిన ప్రత్యేక కుర్చీలో కూర్చున్న హీరో నాగచైతన్య కుర్చీ తూలిపోయి ఒక్కసారిగా కింద పడిపోయారు. దీంతో అక్కడ ఆందోళన చెలరేగింది. వెంటనే సిబ్బంది కూడా అలెర్ట్ అయ్యారు. చిత్ర యూనిట్, టీమ్ ఆందోళనకు గురయ్యారు.

కానీ, నాగచైతన్య హుందాగానే వ్యవహరించారు. ఆయనకు గాయాలేమీ కాలేదు. వెంటనే లేచి నుంచున్నారు. పక్కనున్న వారు అలెర్ట్ అయి నాగచైతన్యను పట్టుకున్నారు. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా హుందాగా వ్యవహరించి ప్రోగ్రామ్ నడిపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలే హీరో.. పైగా నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో నిర్వాహకులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. వేసే కుర్చీ దగ్గర నుంచీ అన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. స్టేజీపై ఏర్పాటు చేసిన కుర్చీ సరిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పెద్ద కార్యక్రమాల్లో భద్రత, నిర్వహణ ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా ఉండాలో ఈ సంఘటన నిరూపించింది.

సినిమా

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

“త్రివిక్రమ్ సినిమాలో కొత్త విలన్..? వెంకటేష్ మూవీకి ఆసక్తికర ట్విస్ట్!”

ఉదయ్‌బీర్ సందు తాజాగా ‘ధురంధర్’ సినిమాలో పిందా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన అవకాశం దక్కే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే భిన్నంగా, షాకింగ్‌గా ఉండే క్లైమాక్స్‌ను సిద్ధం...

పులివెందులకు గుడ్ బై.? ‘మావిగన్’ నుంచి పోటీ చేయనున్న జగన్.?

రాయలసీమపై వైఎస్సార్సీపీ ఆశలు వదిలేసుకుందా.? పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయడంలేదా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘మావిగన్’ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా.? ‘మావిగన్’...

Daily horoscope: వృషభం వారికి ఆర్థిక లాభాలు.. ధనుస్సు వారికి ప్రయాణాల్లో జాగ్రత్త

“ఏప్రిల్ 11 , 2026 శనివారం రాశిఫలాలు” ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి లాభాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తలను సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం వంటి అంశాల్లో...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...