Switch to English

పాన్ ఇండియా కథ రెడీ, ప్రభాస్ కి చెప్పడమే తరువాయి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,518FansLike
57,764FollowersFollow

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ఇప్పుడొక పాన్ ఇండియా స్టార్. అందుకే తన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రీచ్ ఉండేలా చూసుకుంటున్నారు.ప్రభాస్ నుంచి రానున్న తదుపరి పీరియడ్ లవ్ స్టోరీ కూడా పాన్ ఇండియా సినిమా గానే అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ ఈ కరోనా ఎఫెక్ట్ వలన ఈ ఏడాది కష్టమయ్యే అవకాశం ఎక్కువ ఉంది.

ఇది కాకుండా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మొదట లైన్ అండ్ టూకీగా కథ చెప్పి ఒప్పించిన నాగ్ అశ్విన్ ఈ లాక్ డౌన్ పీరియడ్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని కథ మొత్తాన్ని పక్కాగా రెడీ చేసాడట. ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తారా ప్రభాస్ కి ఫుల్ కథ నేరేట్ చేద్దామా అని నాగ్ అశ్విన్ ఎదురు చూస్తున్నాడట. ఒకసారి ప్రభాస్ విని ఫైనల్ కథకి ఓకే చెప్పేస్తే దానికి తగ్గట్లు వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ మరియు గ్రాఫిక్స్ వర్క్ ని స్టార్ట్ చేసుకోవాలనే ఆలోచనలో నాగ్ అశ్విన్ టీం ఉందట.

భారీ బడ్జెట్ తో, గ్రాఫిక్స్ కి కూడా ఎక్కువ స్కోప్ ఉండే ఈ ఫిల్మ్ ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లాలనుకున్నా లాక్ డౌన్ కారణంగా వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ...

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన...

రాజకీయం

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

ఎక్కువ చదివినవి

RC16 : లాంఛనంగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం

RC16 : రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా ప్రకటన వచ్చి ఏడాది దాటింది. గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం అవ్వడంతో బుచ్చిబాబు సినిమాను చరణ్ ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు...

పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత: పిఠాపురం ఎవరిది.?

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు పోటీగా,...

ఛీ.. ఛీ.. ఐస్ క్రీమ్ లో మూత్రం పోసి.. వీర్యం కలిపి..

వరంగల్ జిల్లా లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి వికృత చేష్టలు చేస్తూ కెమెరాకి చిక్కాడు. తోపుడు బండి పై ఐస్ క్రీమ్, ఫలుదా వంటి పదార్థాలు అమ్మే ఆ వ్యక్తి... బండి వద్దే...

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. భారీ కార్యక్రమాలకు సిద్ధమైన ఫ్యాన్స్

Ram Charan: అభిమానులకు ఆగష్టు నెల అంటే మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. మార్చి నెల అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజులే గుర్తొస్తాయి. వెండితెరపైనే కాకుండా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...