రష్మిక కొత్త సినిమా నుంచి ‘నదివే…’ పాట

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,298FansLike
57,764FollowersFollow

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యువ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా పనిచేస్తున్నారు.

ఇక ఈ సినిమాలోని తొలి పాట ‘నదివే…’ కు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ ఇచ్చారు. ఈ లిరికల్ సాంగ్‌ను జూలై 16న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ మెలొడీ సాంగ్‌కు సంగీతం అందించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

సినిమా

Rashmika: నా కెరీర్లోనే క్లిష్టమైన సీక్వెన్స్ ఇది.. సవాల్ గా తీసుకున్నా:...

Rashmika: హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ కావడం చిన్న విషయం కాదు. ఏకంగా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవడం అంటే ఎంత హార్డ్ వర్క్, టాలెంట్...

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి...

Jana Nayagan: ‘జననాయగన్’ వచ్చేస్తోంది..! విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారా..?

Jana Nayagan: తమిళనాడు సీఎం విజయ్ నటించిన‌ చివరి సినిమా 'జన నాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన సినిమాపై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...

12 గంటల యాక్షన్ షూట్‌లో చిరంజీవి.. మెగా స్టార్ డెడికేషన్‌కు టీమ్...

మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావం, క్రమశిక్షణతో మరోసారి అభిమానులతో పాటు చిత్రబృందాన్ని కూడా ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న #MEGA158 సినిమా షూటింగ్‌లో అత్యంత క్లిష్టమైన...

ప్రేయసిపైనే కోర్టులో కేసు.. ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసం, బ్రేకప్, ప్రతీకారం వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమలో జరిగిన అన్యాయానికి న్యాయం కోసం తన ప్రేయసిపైనే కోర్టులో కేసు...

రాజకీయం

పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానం.. తెలంగాణలో జనసేనలో ప్రముఖుల చేరిక

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ సంఘాల ప్రముఖులను జనసేనలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ...

శ్రవణ్, రావణ్ వెనుక వైసీపీ ఉందని జనసేన ఆరోపణ.. తాడేపల్లి నుంచే డైరెక్షన్ అని విమర్శ

యూట్యూబర్ రావణ్, జడ శ్రవణ్ వ్యవహారాల వెనుక వైసీపీ ఉందని జనసేన పార్టీ నేతలు ఆరోపించారు. రావణ్‌కు న్యాయ సహాయం అందిస్తామని వైసీపీ ప్రకటించడమే ఇరు వర్గాల మధ్య ఉన్న సంబంధానికి నిదర్శనమని...

ఏపీ షిప్‌బిల్డింగ్ రంగంలో పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.. హెచ్‌డీ KOSEతో కీలక చర్చలు

దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ యాత్ర కొనసాగిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ షిప్‌బిల్డింగ్ సంస్థ HD Korea Shipbuilding & Offshore Engineering (HD...

శ్రీసిటీలో మోటివ్ లింక్ పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.. ఈవీ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చలు

దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మోటివ్ లింక్ (MOTIVELINK) ప్రతినిధులతో సమావేశమయ్యారు....

జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కీలక దిశానిర్దేశం.. ప్రజల్లోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు

జనసేన పార్టీ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో మరింత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన జనసేన లెజిస్లేటివ్...

ఎక్కువ చదివినవి

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

Daily Horoscope: మకరం వారికి ఉద్యోగ పురోగతి.. మీనం వారికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త

జులై 6 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈ రోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్యకు ఉపయోగపడే సూచనలను అందిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు...

ప్రేయసిపైనే కోర్టులో కేసు.. ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసం, బ్రేకప్, ప్రతీకారం వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమలో జరిగిన అన్యాయానికి న్యాయం కోసం తన ప్రేయసిపైనే కోర్టులో కేసు వేసే యువకుడి కథతో తెరకెక్కిన చిత్రం...