కన్నడ బ్యూటీ నభానటేష్ అందాలతో హల్ చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటోంది ఈ భామ. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలు ఈమె సొంతం. తెలుగులో మొదట్లో బాగానే సినిమాలు చేసింది.
పైగా వరుస హిట్లు కూడా అందుకుంది. దాంతో అంతా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ కాలం కలిసిరాలేదు. వరుసగా ప్లాపులు రావడంతో ఆమెను స్టార్ హీరోల సినిమాల్లోకి తీసుకోలేదు. ఆ మధ్య కొన్ని సినిమాలు చేసినా గుర్తింపు మాత్రం పెద్దగా రాలేదు. చివరకు టాలీవుడ్ ను వదిలేసి కోలీవుడ్, కన్నడలో ట్రై చేస్తోంది.
ఇప్పుడు కన్నడలో అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపిస్తోంది. కానీ ఎందుకో ఆమె అనుకున్నంత స్టార్ డమ్ అయితే రావట్లేదు. కానీ సోషల్ మీడియాను మాత్రం వదలట్లేదు. ఎందుకంటే అమ్మడికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది.
తన అందాలతోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను పెంచుకుంటోంది ఈ భామ. ఇందులో భాగంగా తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి పింక్ సారీలో చింపేసింది. ఇందులో తన ఎద అందాలతో పాటు నడుము ఒంపులను కూడా చూపించేస్తోంది ఈ బ్యూటీ. దాంతో ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయిపోతున్నాయి.