ఆఫ్రికా ఖండంలో వందల సంఖ్యలో ఏనుగులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రత్యేకింగి బోత్సవానాలో కేవలం రెండు నెలల కాలంలో 356 ఏనుగులు మృత్యువాత పడటం మిస్టరీగా మారిపోయింది. దీనిపై అక్కడి ప్రభుత్వం అత్యవసర దర్యాప్తు జరిపిస్తోంది. ఈ మరణాలకు కారణం ఆ ప్రాంతంలో గతంలో ఆంత్రాక్స్ ఆనవాళ్లు కనపడటం.. వేటగాళ్లు కూడా కారణమై ఉండొచ్చని ప్రాధమిక అంచనాకు వచ్చారు.
విష ప్రయోగం జరిగుంటే మిగిలిన జంతువులు కూడా మృతి చెందాలి.. ఏనుగుల దంతాలు కూడా మాయమవ్వాలి. కానీ.. ఈ ఆనవాళ్లేమీ లేకపోవడంతో ఇవి ప్రత్యకమైన సమస్యతో మృతి చెందాయని భావిస్తున్నారు. ఏనుగుల మృతదేహాల నుంచి శాంపిళ్లను సేకరించి వాటిని సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెనడా ల్యాబ్స్ కు పంపించారు. ఇప్పటి వరకూ ధ్రువీకరించిన 275 ఏనుగుల మరణాల్లో ఆడ, మగ, వయసుతో సంబంధం లేకుండా మృతి చెందినవి ఉన్నాయని అధికారులు అంటున్నారు.
వీటి నాడీ వ్యవస్థపై ఏదో ప్రభావం చూపి ఉండొచ్చని అంటున్నారు. ఇవన్నీ ఆంత్రాక్స్ తో చనిపోయాయని అప్పుడే నిర్ధారణకు రాలేమని అంటున్నారు. ల్యాబ్స్ నుంచి నివేదికలు రావాల్సిందేనని ప్రాంతీయ వన్యప్రాణి సంరక్షకుడు డిమాకట్సో షేబీ అంటున్నారు. మొదట ఈ ఏనుగల మరణాలను గుర్తించింది బ్రిటన్ కు చెందిన పరిశోధకుడు డాక్టర్ నియాల్ మొకాన్ గుర్తించారు. ప్రఖ్యాత ‘ఒకవాంగో డెల్టా’ ప్రాంతంలో ఆయన విమానంలో ప్రయాణిస్తూండగా 169 ఏనుగులు అచేతనంగా పడి ఉండటం గమనించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.
586693 603195Keep websiteing stuff like this I really am fond of it 766434
650843 86259Pretty part of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I get in fact loved account your weblog posts. Any way Ill be subscribing on your feeds or even I success you access constantly quick. 598815
154242 299099Wonderful process! 234461
254533 846537Cheers for this outstanding. I was wondering whether you were preparing of publishing similar posts to this. .Keep up the excellent articles! 183298
381806 204278I believe this site has some genuinely excellent details for every person : D. 526056