Switch to English

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు. బుల్లి తెరపై మరియు వెండి తెరపై మెరుస్తున్న అవినాష్ తాజాగా అనూజ తో పెళ్లికి ఫిక్స్ అయ్యాడు. వివాహ నిశ్చితార్థం అయిన సమయంలోనే నెట్టింట తెగ వైరల్ అయ్యారు. వీరిద్దరి పెళ్లి వేడుక కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వీరి పెళ్లి తంతు పూర్తి అయ్యింది.

తాజాగా అనూజ మెడలో మూడు ముళ్లు వేసిన అవినాష్‌ పెళ్లి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రామ్‌ ప్రసాద్‌ షేర్‌ చేసిన కొన్ని సెకన్ల వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ముక్కు అవినాష్‌ మరియు అనూజల జోడీ గురించి నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్‌ ద్వారా మంచి గుర్తింపును దక్కించుకున్న అవినాష్‌ ప్రస్తుతం స్టార్ మా లో స్టార్ కమెడియన్స్ షో లో సందడి చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ 5: మొదటి ఫైనలిస్ట్ శ్రీరామ్, మరి సిరి పరిస్థితి?

బిగ్ బాస్ 5 లో మొత్తానికి టికెట్ టు ఫినాలే టాస్క్ ముగిసింది. ఈ టాస్క్ లో భాగంగా మొన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు ఎలిమినేట్...

కంగనాను హడలెత్తించిన రైతులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో...

థియేటర్లపై ఆంక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో మెల్ల మెల్లగా సినిమాల హడావుడి మొదలు అయ్యింది.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ...

వీడియో : పుష్ప ట్రైలర్ టీజ్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు...

బిగ్ బాస్ లీక్ : టికెట్‌ టు ఫినాలే దక్కింది అతడికే

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 నుండి మరో లీక్ వచ్చింది. సీజన్ ఆరంభం నుండి లీక్ ల జాతర కొనసాగుతూనే ఉంది. తాజాగా కీలకమైన...

రాజకీయం

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విషాద చాయలు అలుముకున్నాయి. ఇటీవలే ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్‌ మాస్టర్ మృతి చెందగా ఇటీవలే ప్రముఖ గాన రచయిత సిరి వెన్నెల సీతారామ శాస్త్రీ మృతి...

మూడు రాజధానులపై ‘మోజు’ తీరలేదింకా.!

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు.. మూడు రాజధానుల విషయంలో. రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం, రాష్ట్రంలో రోడ్లకు పడ్డ గుంతల్ని బాగు చేయలేని దుస్థితి ఓ వైపు...

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఎక్కువ చదివినవి

సిగ్గులేని రాత: చంద్రబాబు ప్రభుత్వమేంటి.? జగన్ ప్రభుత్వమేంటి.?

చంద్రబాబు హయాంలో.. వైఎస్ జగన్ హయాంలో.. అనాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం.. అనే స్థాయికి జర్నలిజం ఏనాడో దిగజారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఆ విధానాన్నే ఫాలో అవ్వాల్సి...

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ చెప్పిన మాటలకే ప్రియాంక, కాజల్ కు ఎదురుతిరిగిందా?

బిగ్ బాస్ సీజన్ 5 లో 12 వారాలు ముగిసాయి. 12 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇంకా హౌజ్ లో ఏడుగురు ఉన్నారు. షణ్ముఖ్ కెప్టెన్ కాబట్టి ఈసారి నామినేషన్స్ లో తనను...

బంగార్రాజు జనవరి 15కే ఫిక్స్ అవుతాడా?

అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన బంగార్రాజు చిత్రాన్ని సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. అయితే సంక్రాంతికి సినిమా విడుదల చేసే స్కోప్ లేదు. ఎందుకంటే జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతోంది. దీంతో...

బిగ్ క్వశ్చన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది.?

మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న. కానీ, రెండున్నరేళ్ళుగా సమాధానమే దొరకడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. రాష్ట్రాన్ని నడుపుతోన్న ప్రభుత్వం, రాష్ట్ర రాజధాని ఏదన్న ప్రశ్నకు...

అమరావతి ‘మహా పాదయాత్ర’పై దాడులు జరుగుతాయా.?

‘రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులకు నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి మహా పాదయాత్ర పేరుతో అలజడి సృష్టించడం తగదు. రాయలసీమలో ఈ యాత్ర పట్ల వ్యతిరేకత రావొచ్చు. దాడులు...