Switch to English

Mr.Bachchan: రవితేజ.. ‘షాక్’తో జన్మ, ‘మిరపకాయ్’తో పునర్జన్మ ఇచ్చారు: హరీశ్ శంకర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,191FansLike
57,764FollowersFollow

Mr.Bachchan: ‘షాక్’తో జన్మ.. ‘మిరపకాయ్’తో పునర్జన్మ ఇచ్చారు రవితేజ.. నేనీరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే’నని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. తన దర్శకత్వంలో రవితేజ-భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కించిన సినిమా మిస్టర్ బచ్చన్. సినిమా ఆగష్టు 15న విడుదలవుతున్న సందర్భంగా కర్నూలులో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ..

‘మిరపకాయ్, మిస్టర్ బచ్చన్ సినిమా టైటిల్స్ పెట్టింది రవితేజ. జీవితాన్నీ.. సినిమాలనీ ఇచ్చారు. సినిమాకు ఓన్లీ హోప్ క్యాప్షన్. అది సినిమాకే కాదు.. నా జీవితానికి కూడా. నా రైటింగ్ టీమ్ నా బలం. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, వనమాలి మంచి పాటలు రాశారు. నిర్మాత విశ్వప్రసాద్ అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చారు. సినిమా మీ అందరికీ నచ్చుతుంద’ని అన్నారు.

రవితేజ మాట్లాడుతూ.. ‘హరీశ్-నా కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ కి వెళ్లాలి. ఈ సినిమా హరీశ్ కు మంచి హిట్ అందించాలి. భాగ్యశ్రీ చక్కగా నటించడమే కాదు.. డబ్బింగ్ కూడా చెప్పింది. మిక్కీ.జె మేయర్ మంచి సంగీతం అందించాడు. సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చతుంద’ని అన్నారు.

నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ టీజర్లో చూసిన ఎలిమెంట్స్ కంటే ఎక్కువగా సినిమాలో ఉన్నాయి. రవితేజ యాక్షన్, హరీశ్ శంకర్ పవర్ ఏంటో సినిమాలో చూస్తారు. ఆగష్టు 14న ప్రీమియర్స్ తో ఇది నిజం కాబోతుంద’ని అన్నారు.

సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ‘టాలెంట్ గుర్తించడంలో రవితేజగారు ముందుంటారు. టాలెంట్ ఉన్న హరీశ్ శంకర్ గారిని తెలుగు సినిమాకు దర్శకుడిగా పరిచయం చేశారు. సినిమాను హిట్ చేసి రవితేజ గురుదక్షిణ ఇస్తారని భావిస్తున్నా. ప్రేక్షకులు సినిమాను ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా’నని అన్నారు.

79 COMMENTS

  1. I do love the manner in which you have presented this challenge plus it does offer us a lot of fodder for thought. Nonetheless, coming from what precisely I have experienced, I only hope when other responses stack on that individuals stay on issue and don’t embark upon a soap box of the news of the day. Still, thank you for this outstanding point and although I can not concur with it in totality, I regard the perspective.

  2. With every little thing which appears to be developing inside this specific subject material, many of your points of view are actually very refreshing. Nevertheless, I am sorry, because I do not subscribe to your entire theory, all be it exhilarating none the less. It would seem to us that your commentary are actually not entirely rationalized and in actuality you are generally yourself not really entirely confident of your point. In any event I did appreciate reading through it.

  3. Thank you for sharing superb informations. Your web site is very cool. I am impressed by the details that you’ve on this blog. It reveals how nicely you understand this subject. Bookmarked this website page, will come back for extra articles. You, my friend, ROCK! I found simply the info I already searched all over the place and simply couldn’t come across. What an ideal site.

  4. I would like to express thanks to you just for bailing me out of this dilemma. Because of searching throughout the online world and getting concepts which were not pleasant, I was thinking my life was well over. Existing minus the strategies to the problems you’ve fixed all through this post is a crucial case, as well as the ones that would have negatively damaged my entire career if I had not noticed your website. Your expertise and kindness in taking care of all the stuff was useful. I’m not sure what I would’ve done if I had not encountered such a point like this. I can also at this moment relish my future. Thanks a lot so much for your professional and effective guide. I won’t hesitate to recommend your web blog to any person who should receive counselling on this matter.

  5. I’m just writing to let you know of the remarkable encounter my friend’s child developed reading the blog. She realized many details, which include how it is like to have a marvelous giving nature to get the rest easily fully understand some specialized things. You really exceeded our own expected results. Thank you for giving these valuable, safe, educational and unique thoughts on your topic to Julie.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

దిమ్మతిరిగే బిజినెస్.. త్రిబుల్ ఆర్ ను పుష్ప-2 దాటేసిందా..?

ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

రాజకీయం

ఆంధ్ర, తెలంగాణ.. అట్టర్ ఫ్లాప్ అయిన గులాబీ లొల్లి.!

ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 14 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 14- 09 - 2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల ఏకాదశి...

రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. హేమ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో హేమ పేరును చేర్చారు. ఆమె MDMA...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 12 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 12- 09 - 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల నవమి...

కాదంబరి జత్వానీ కేసు.. ఏసీపీ, సీఐ సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో విజయవాడలో పనిచేసిన ఏసీపీ...