Switch to English

మోదీ ఉచ్చు బాబుకా.. కాంగ్రెస్ కా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు సంచలనం రేపుతున్నాయి. ఎక్కడో ప్రారంభమైన ఈ సోదాలు.. అందులో దొరుకుతున్న ఆధారాలను బట్టి ఎక్కడెక్కడికో సాగుతున్నాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ లక్ష్యంగా సాగుతోందా లేక టీడీపీ అధినేత చంద్రబాబును ఇరకాటంలో పడేసేలా వెళుతోందా అనేది సందిగ్ధంగా మారింది.

వాస్తవానికి కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్తోంది. కానీ ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో కమలనాథులు బొక్కబోర్లా పడ్డారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి సైతం దేశవ్యాప్తంగా నానాటికీ తీసికట్టుగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలతో ఓ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, ఎన్ని ప్రాంతీయ పార్టీలు కలిసినా.. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పడి అధికారంలోకి రావాలంటే జాతీయ పార్టీ సహకారం ఉండాల్సిందే.

అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒకే గూటికి చేరినా.. కాంగ్రెస్ అండ వారికి అవసరమవుతుంది. అందువల్ల కాంగ్రెస్ ఆర్థిక మూలాలను పెకిలించి, ఆ పార్టీని సమూలంగా భూ స్థాపితం చేసే లక్ష్యంలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎక్కడి నుంచి సొమ్ములు వచ్చాయనే విషయాన్ని కూపీ తీస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తదితరుల పేర్లు బయటకొచ్చాయి.

ముఖ్యంగా బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లు దొరకడం టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇదంతా చంద్రబాబును బుక్ చేసేందుకేనంటూ ప్రచారం జరుగుతున్నా.. మోదీ అసలు లక్ష్యం కాంగ్రెస్సేనని అంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేతల అహ్మద్ పటేల్ కు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

రూ.400 కోట్ల హవాలా లావాదేవీలపై విచారించేందుకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీచేశారు. అయితే, తనకు అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరానంటూ అహ్మద్ పటేల్ తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ను ఒత్తే క్రమంలో బాబు తదితరుల పేర్లు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై కేంద్రం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...