ఎమ్మెల్సీ కవిత దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,702FansLike
57,764FollowersFollow

దురదృష్టవశాత్తూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు.. ఇవీ, ఓ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నేత, ‘జాగృతి’ పేరుతో, తెలంగాణ రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న కవిత చేసిన వ్యాఖ్యలు. భారత్ రాష్ట్ర సమితిగా ప్రస్తుతం చెలామణీలో వున్న ఒకప్పుటి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ కుమార్తె కవిత, రాజకీయ ప్రసంగాలు చేయడంలో దిట్ట. మంచి మాటకారితనం కూడా వుందామెలో.

రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించడంలో, తేలిక పద జాలాన్ని వాడేయడం కేసీయార్ కుటుంబంలో అందరికీ అలవాటే. కేసీయార్, హరీష్ రావు, కేటీయార్, కవిత.. ఇలా అందరిదీ ఒకే బాట. తెలంగాణ ఉద్యమ సమయంలో అంతా చెల్లిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి.

అసలు సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి.? ప్రతిపక్ష నేత హోదా వున్నా, అసెంబ్లీకి కేసీయార్ వెళ్ళకపోవడమా.? అని జనసేన శ్రేణులు కవితని ప్రశ్నిస్తున్నాయి. సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి.? లిక్కర్ స్కామ్ చేసి, జైల్లో చిప్ప కూడు తినడమా.? అని జనసేన శ్రేణులు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

అధినేత పోటీ చేసిన రెండు చోట్లా 2019లో ఓడిపోయినా, నిబద్ధతతో రాజకీయం చేసి, ప్రజల పక్షాన నిలబడి, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించిన ఘనత జనసేన సొంతం.

ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది కౌలు రైతుల కుటుంబాలకు, లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం.. అది కూడా, వ్యక్తిగత సంపాదన నుంచి అందించిన సీరియస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్.

డిప్యూటీ సీఎం అయి వుండీ, కేవలం ప్రభుత్వ నిధుల్ని సద్వినియోగం చేయడమే కాదు, వ్యక్తిగత సంపాదన నుంచి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ మాత్రమే.. ఈ దేశంలో. ఇదంతా అర్థం చేసుకుని, కవిత ఇకపై సిల్లీ పొలిటికల్ కామెంట్స్ చేయకుండా వుంటారేమో వేచి చూడాలి.

సినిమా

ఇంకా ఏం అనుకోలేదు… టైటిల్‌తోనే హైప్

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి అదే ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

Sushmita Konidela: నాడు గారాలపట్టి.. నేడు “మెగా” నిర్మాత

Sushmita Konidela: తండ్రికి పుత్రుడు జన్మించిన పుత్రోత్సాహము అనేది నానుడి. అయితే.. తండ్రికి పుత్రిక జన్మించినను అంతకుమించి పుత్రికోత్సాహమే.. అని నిరూపించారు కొణిదెల సుస్మిత. మెగాస్టార్...

పవన్ కోసం 6 గంటలు వెయిట్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న క్రేజ్...

ఆన్‌లైన్ దూషణలపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది....

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

రాజకీయం

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...

తిరుమల లడ్డూ వివాదం… వైసీపీపై తీవ్ర విమర్శలు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత...

తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ ఆందోళన

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి...

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

ఎక్కువ చదివినవి

తిరుమల లడ్డూ వివాదం: ట్వీట్ ద్వారా స్పందించిన అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న...

ఫేక్ ప్రచారాలకి కట్టడి ఎలా.? కూటమి ప్రభుత్వం అంతర్మధనం.!

ఏదన్నా ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం మొదలయ్యేటప్పటికే, దుష్ప్రచారం అంతకన్నా ముందే విపరీతమైన స్థాయిలో జరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా చిత్రమైన పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

Chiranjeevi: రెండు లెజండరీ అవార్డుల.. ‘త్రినేత్రుడు’

Chiranjeevi: ‘తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. మూడో కన్ను చిరంజీవి’. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎప్పుడూ చెప్పే మాట. సినీ పరిశ్రమకు విశిష్ట సేవ చేసినవారిగా వీరికి...

ఇంకా ఏం అనుకోలేదు… టైటిల్‌తోనే హైప్

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి అదే ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “ఇంకా ఏం  అనుకోలేదు” అనే ఆసక్తికరమైన...