జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీఎం కేసీఆర్ ను పొగిడే క్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇంతకీ ఆయన ఏం వాఖ్యలు చేశారంటే..
లింగాలఘణపురం మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అన్నారు. ఈమాటను నేను ఎందుకు అంటున్నానంటే.. కాన్పు అయిన తల్లికి కొత్తబట్టలు అయ్యవ్వలు తెత్తలేరు.. మొగడు తీసుకొస్తలేరు.. అత్తమామలు తీసుకొస్తలేరు. కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ అత్తమామ కేసీఆరే అయితున్నాడు.. అమ్మా, అయ్యా కేసీఆరే అయితుండు.. “భర్త కూడా అయినే అయిపోయి ఇయ్యాల మొత్తం చీరలు, బట్టలు సర్వం అందిస్తున్నాడు”‘ అని అన్నారు.
ఎమ్మెల్యే రాజయ్య తన మాటల ప్రవాహంలో మాట జారిన తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే అంజయ్య మట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా.. అనాలోచితంగా అనేశారు. అయితే.. తప్పు తెలుసుకునేలోపే జారిన ఆ మాట చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో అప్పటికే వైరల్ అయింది.
266640 475368I discovered your blog website on google and examine several of your early posts. Continue to maintain up the superb operate. I just extra up your RSS feed to my MSN News Reader. In search of forward to reading far more from you later on! 290977
841922 600452I ought to appear into this and it would be a difficult job to go over this completely here. 155133
351133 720470Youd outstanding guidelines there. I did a search about the field and identified that very likely the majority will agree together with your internet page. 729309
532008 353268This is a nice blog i ought to say, usually i don????t post comments on others???? blogs but would like to say that this post actually forced me to do so! 152052