Switch to English

అమ్మబాబోయ్.. మెహ్రీన్ ఏమిటి ఇలా తయారయ్యింది..?

91,240FansLike
57,289FollowersFollow

టాలీవుడ్‌లో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఎఫ్2, ఎఫ్3 సినిమాల సక్సెస్‌తో అమ్మడికి క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలను చాలా నెమ్మదిగా చేస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

ఇదిలా ఉండగా, తాజాగా మెహ్రీన్ ఓ షాకింగ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు ఆమెకు ఏమైందా అని భయపడుతున్నారు. ముఖం నిండా సూదులు గుచ్చుకుని ఉన్న ఫోటోను మెహ్రీన్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అయితే తాను ప్రస్తుతం ఆక్యుపంచర్ ట్రీట్మెంట్‌లో ఉన్నానని.. ఇందులో భాగంగా ఆక్యుస్కిన్‌లిఫ్ట్ అనే థెరఫీ చేయించుకుంటున్నట్లు మెహ్రీన్ తెలిపింది. ఈ ట్రీట్మెంట్ కారణంగా ముఖం మరింత కాంతివంతంగా అవుతుందని ఆమె పేర్కొంది.

ఇలా తమ అభిమాన హీరోయిన్ ముఖం నిండా సూదులు గుచ్చి ఉండటం చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గరయ్యారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఈ ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలుసుకుని అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మరి మెహ్రీన్‌ను ఇలా చూసి మీరు ఎలా ఫీలయ్యారో కామెంట్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రజినీకాంత్ కు కోపమొచ్చింది..’ ఇకపై అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

అనుమతి లేకుండా తన ఫొటోలు, మాటలను వినియోగించకూడదని తమిళ అగ్ర హీరో రజినీకాంత్ తన లాయర్ ద్వారా బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ’రజినీకాంత్ సూపర్ స్టార్...

‘మెగా ఫ్యామిలీ కలిసిన వేళ..’ సంబరంగా అంజనాదేవి పుట్టినరోజు వేడుకలు

మెగా ఫ్యామిలీ అంతా ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే చూసేందుకు ముచ్చటగా ఉంటుంది. మెగా ఫ్యాన్స్ కు ఇది ఓ సంబరం. అటువంటి అరుదైన కలయిక...

తారకరత్నకు తాతగారి ఆశీర్వాదం ఉంది మెరుగైన వైద్యం అందుతోంది: ఎన్టీఆర్

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బెంగళూరు వెళ్లారు. లోకేశ్ పాదయాత్రలో ఆయన ఛాతీ...

సింహాలు ఇంటర్వ్యూలు ఇవ్వవు.. అందుకే నేనూ ఇవ్వట్లేదు: షారుఖ్ ఖాన్

పఠాన్ బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సంతోషంలో మునిగిపోయారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇంత ఆనందంలో ఉన్న షారుఖ్ అభిమానులతో #ASKSRK...

“వినరో భాగ్యము విష్ణు కథ” మరో లిరికల్ సాంగ్ విడుదల

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్...

రాజకీయం

ఒడిశాలో దారుణం..! ఏఎస్సై కాల్పుల ఘటనలో ఆరోగ్య మంత్రి మృతి..

ఏఎస్సై జరిపిన కాల్పుల్లో ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్ దాస్ మృతి చెందారు. ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన. తీవ్రంగా గాయపడి భువనేశ్వర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం...

‘కేంద్రం తీరును ఎండగట్టండి..’ బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో సీఎం కేసీఆర్

ఈనెల 31 నుంచీ ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎంపీలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రగతి భవన్ లో 3గంటలపాటు జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో...

ఇది క్లియర్.! టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ గల్లంతే.!

‘వైసీపీ ఓటు బ్యాంకు చీలనివ్వను..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు.? ఈ విషయమై వైసీపీ వాదన చూస్తే ‘నవ్వులాట’ని తలపిస్తోంది. ఆ పార్టీ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబుని వదిలేసి...

తారక రత్న.. పూల బాటేగానీ, ముళ్ళూ వున్నాయ్.!

నందమూరి తారక రత్న అనూహ్యంగా అజాత శతృవు అయిపోయాడు. ఒకప్పుడు నందమూరి కుటుంబంలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి బద్ధ శతృవు అనే విమర్శలు ఎదుర్కొన్న తారక రత్న, ఆ నందమూరి కుటుంబం నుంచే...

విషమంగానే ‘తారకరత్న’ ఆరోగ్యం..! హెల్త్ బులెటిన్ విడుదల

లోకేశ్ యువగళం యాత్రలో అస్వస్థతకు గురైన హీరో తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు బెంగళూరు హృదయాలయ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. తారకరత్న ఎక్మో...

ఎక్కువ చదివినవి

‘కేంద్రం తీరును ఎండగట్టండి..’ బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో సీఎం కేసీఆర్

ఈనెల 31 నుంచీ ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎంపీలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రగతి భవన్ లో 3గంటలపాటు జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో...

రాశి ఫలాలు: బుధవారం 25 జనవరి 2023

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం సూర్యోదయం: ఉ.6:38 సూర్యాస్తమయం:సా.5:46 తిథి: మాఘశుద్ధ చవితి రా‌.6:28 వరకు తదుపరి పంచమి సంస్కృతవారం:సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము: పూర్వాభాద్ర రా.2:01 ని.వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం: పరిఘ రా.12:04 వరకు...

వాల్తేర్ వీరయ్య కోసం సమాయత్తమవుతోన్న తెలంగాణ చిరంజీవి యువత

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించి మెగాస్టార్ రేంజ్ ను మరోసారి...

డబ్బులు దొబ్బేసి జైలుకెళ్ళిన జగన్: పవన్ ‘తీవ్ర’ వ్యాఖ్యలు.!

‘ఇదే అర్థం పర్థం లేని విమర్శలు, భౌతిక దాడులు కొనసాగిస్తే, నాలోని తీవ్రవాదిని చూస్తారు..’ అంటూ అధికార వైసీపీని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రిపబ్లిక్ డే వేడుకల్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన...

రాశి ఫలాలు: గురువారం 26 జనవరి 2023

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం సూర్యోదయం: ఉ.6:38 సూర్యాస్తమయం:సా.5:46 తిథి: మాఘశుద్ధ పంచమి సా.4:45 వరకు తదుపరి షష్ఠి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము: ఉత్తరాభాద్ర మ.1:03 ని.వరకు తదుపరి రేవతి యోగం: శివం...