ఉగాదికి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అప్పటి నుండి తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లో చిరు చేస్తున్న పోస్ట్ లు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చిరు చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.1990లో కిచెన్ లో ఎదో వంట చేస్తూ ఉండగా ఆయన భార్య సురేఖ కూడా వెనుక ఉంది . ఆ ఫోటోను రిక్రియెట్ చేశారు.
సరిగ్గా 30 ఏళ్ళు అయినా ఈ సందర్భంగా మళ్ళీ ఆ ఫోటోను చిరు రిక్రియెట్ చేశాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భారీగా స్పందన దక్కింది. ప్రస్తుతం సినిమాకు సంభందించిన ఎలాంటి పనులు లేకపోవడంతో ఈయన ఇలా సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ లు చేస్తున్నాడు. ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యం అవుతోంది. మళ్ళీ ఎప్పటికి షూటింగ్ ప్రారంభం అయ్యేది చెప్పలేని పరిస్థితి.
469980 701796Depending on yourself to make the decisions can actually be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes a lot more than just happening to happen. 258724
49520 887438I enjoy your wp format, where did you get a hold of it? 913084
717918 695805But wanna admit that this really is extremely useful , Thanks for taking your time to write this. 366781
367661 816709Can you give me some ideas for piece of software writing? 185025
598310 125851Youve created various nice points there. I did specific search terms about the matter and found mainly individuals will believe your website 542227
241035 827620I think you did an awesome job explaining it. Certain beats having to research it on my own. Thanks 428272