ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఫ్యాన్స్ తో పాటు స్టార్స్ కూడా మహేష్ ను పుట్టినరోజు నాడు తమదైన శైలిలో విష్ చేస్తున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లు ఇప్పటికే విష్ చేయగా ఇప్పుడు మెగాస్టార్ కూడా విష్ చేసాడు.
“ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని ట్వీట్ చేసాడు చిరంజీవి.
ప్రస్తుతం మహేష్ బాబు తన 28వ సినిమాను మొదలుపెట్టాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. సెప్టెంబర్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత రాజమౌళితో వర్క్ చేయనున్నాడు మహేష్.
187066 552503I see that you are employing WordPress on your blog, wordpress will be the best. :~- 217837
477337 223990Cheapest speeches and toasts, as properly as toasts. probably are designed building your own at the party and is going to be most likely to turn into witty, humorous so new even. finest man toast 855283
755840 938747You must participate in a contest for among the best blogs on the web. I will recommend this site! 476133
258072 651529Read more on that Post.Helpful info. 759727