Switch to English

అకీరాకు వింతగా శుభాకాంక్షలు చెప్పిన పెద్దనాన్న

మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ప్రతి విషయాన్ని కూడా సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌తో షేర్‌ చేస్తున్నాడు. నేడు అల్లు అర్జున్‌, అఖిల్‌, అకీరా పుట్టిన రోజు. ఈ ముగ్గురికి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలను విభిన్నంగా చిరంజీవి చెప్పారు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ కొడుకు అయిన అకీరాకు విభిన్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి అందరి దృష్టిని ఆకర్షించారు.

అకీరా పుట్టిన రోజు నేపథ్యంలో చిరంజీవి ట్విట్టర్‌లో.. మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగి పోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరిని మించి పోయాడు. అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలాగే మించిపోవాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ అకీరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలను చిరంజీవి తెలియజేశారు. చిరంజీవి చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ప్రస్తుతం అకీరా పవన్‌ కళ్యాణ్‌ వద్ద కాకుండా అమ్మ రేణు దేశాయ్‌ వద్ద పుణెలో ఉంటున్న విషయం తెల్సిందే. విడాకులు తీసుకున్న తర్వాత కూడా అకీరా ఇంకా ఆధ్యలు తండ్రి పవన్‌ వద్దకు రావడం మెగా ఫ్యామిలీలో ఏదైనా వేడుకలు కార్యక్రమాలు ఉంటే పాల్గొనడం చేస్తూనే ఉన్నారు. కొణిదెల వారసుడు అయిన అకీరా సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీకి క్రెడిట్‌ ఇస్తారెందుకు.!

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

కోలుకుంటున్న జనం.. కోరలు చాస్తున్న కరోనా

జనసాంద్రత ఎక్కువగా వున్న భారతదేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తిని అడ్డుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటేసినా.. ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే...

కొడుకు ప్రాణాలు కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏ తండ్రైనా చూస్తూ ఎలా ఊరుకోగలడు. తన ప్రాణాలైనా పణంగా పెట్టి కాపాడాలనుకుంటాడు కదా. ఒక హాలీవుడ్ నటుడు కూడా ఇలాగే కొడుకు ప్రాణాలు కాపాడబోయి తన...

ఫ్లాష్ న్యూస్‌: ఏపీలో ప్రతి ముస్లీం ఇంటికి రంజాన్‌ తోఫా

కరోనా వైరస్‌ కారణంగా ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు. ప్రతి ఒక్కరు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ముస్లీంలు మరో...

రానా, మిహీకల నిశ్చితార్ధం నేడే

రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో అల్లరి కుర్రాడిగా పేరుంది. ఇండస్ట్రీలో తన తోటి వయసు నటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రానాపై గతంలో కొన్ని లింకప్ రూమర్స్ వచ్చాయి కానీ వాటన్నిటినీ రానా తోసిపుచ్చాడు....

బాలీవుడ్ సూపర్ స్టార్ తో పూరి జగన్నాథ్?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. జెట్ స్పీడ్ లో...