Switch to English

Megastar Chiranjeevi: తమిళ దర్శకుడితో మెగాస్టార్ సినిమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,050FansLike
57,202FollowersFollow

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో హిట్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు మరో సినిమాకి పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ తో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.

తమిళ హీరో కార్తీ నటించిన హిట్ చిత్రం ‘సర్దార్’ కి మిత్రన్ దర్శకుడు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో మెగాస్టార్ వెంటనే అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ‘భోళాశంకర్’ చిత్రీకరణ దశలో ఉంది.

1 COMMENT

  1. 779585 307322Empathetic for your monstrous inspect, in addition Im just seriously very good as an alternative to Zune, and consequently optimism them, together with the really very good critical reviews some other players have documented, will let you determine whether it does not take appropriate choice for you. 438795

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Project K: ప్రాజెక్ట్-కె పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..! జోష్ లో...

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనే (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) నటిస్తున్న ‘ప్రాజెక్ట్ – కె’...

Varun Tej- Lavanya Tripathi: మెగా ఇంట మోగనున్న పెళ్లి బాజాలు?

Varun Tej- Lavanya Tripathi: అందరి అనుమానమే నిజమయ్యేలా కనిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi)...

Tamilnadu: చనిపోయిందనుకొని కన్నతల్లికి అంతక్రియలు.. మర్నాడే ఇంట్లో ప్రత్యక్షం

Tamilnadu: తల్లి చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేసాడో కొడుకు. ఆ మరుసటి రోజు ఆమె ఇంటి ఎదురుగా ప్రత్యక్షం అయింది. ఇదేదో సీనియర్ ఎన్టీఆర్ సినిమా 'యమగోల'...

Prabhas-Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ‘బాహుబలి’ మాదిరిగా కాదట

చిన్న సినిమాలు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మారుతి చకచక సినిమా...

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు:...

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'నా వల్ల...

రాజకీయం

YS Jagan: జగనన్నా.! జనం గేట్లు దూకి ఎందుకు పారిపోతున్నారన్నా.?

YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ...

Kesineni Nani: ఎంపీ కేశినేని నాని టీడీపీలో వున్నట్టా.? లేనట్టా.?

Kesineni Nani: కేశినేని నాని.. ఒకప్పుడు కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్‌తో వార్తల్లో వ్యక్తిగా వుండేవారు. టీడీపీ ఎంపీ అయ్యాక, కేశినేని నాని పొలిటికల్ హంగామా వేరే లెవల్‌కి చేరింది. ఏ పార్టీలో...

Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి ఈజ్ బ్యాక్.! కండిషన్స్ అప్లయ్.!

Vijay Sai Reddy: ఎట్టకేలకు విజయసాయిరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా ‘రాజకీయ ప్రత్యర్థులపై’ పంచ్ డైలాగులు పేల్చడం...

జగన్ పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడు అంటున్న మాజీ సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోయే విధంగా అరుదైన ఘనత సొంతం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బిజెపిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. మరో...

YS Avinash Reddy: అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఓ పనైపోయింది.!

ఔను, అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఔను, ఓ పనైపోయింది.! ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు.. అంటూ మీడియాలో రచ్చ ఇకపై వుండదు.! కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద...

ఎక్కువ చదివినవి

తొమ్మిదేళ్లపాటు అతనితో డేటింగ్ చేసిన అనసూయ

అనసూయ భరద్వాజ్( Anasuya) .. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరు. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. మెల్లగా చిన్న...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 29 మే 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం సూర్యోదయం: ఉ.5:29 సూర్యాస్తమయం: రా.6:25 ని.లకు తిథి: జ్యేష్ఠ శుద్ధ నవమి ఉ.8:46 వరకు తదుపరి దశమి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: ఉత్తర రా.2:04...

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు: అల్లు అరవింద్

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'నా వల్ల ఎదిగిన ఓ దర్శకుడు మూలాల్ని మర్చిపోయి...

NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నివాళులు

సీనియర్ నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు అభిమానులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద...

సీబీఐ చిల్లర చేష్టలట.! సజ్జలవారి ఉవాచ.!

సజ్జల రామకృష్ణారెడ్డి.! ఎవరీయన.? తలపండిన రాజకీయ నాయకుడైతే కాదు. ప్రజా బలంతో గెలిచిన, ప్రజా ప్రతినిథి కూడా కాదు.! ఒకప్పుడు పాత్రికేయ రంగంలో పనిచేశాడీయన. సాక్షి మీడియా సంస్థలో యాజమాన్యానికి ‘నమ్మిన బంటు’గా...