Switch to English

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,804FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి ఘన సత్కారం జరిగింది. చిరంజీవికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రదానం చేశారు. ఈ లండన్ టూర్ లో ఎంతోమంది మెగా అభిమానులను కలిశారు చిరంజీవి.

ఐతే చిరంజీవి లండన్ వస్తున్నారని తెలిసి కొందరు ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఈ విషయం కాస్త మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లగా చిరు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చిరంజీవి సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ ని పెట్టారు.

డియర్ ఫ్యాన్స్, యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపించిన ప్రేమ అభిమానం నా హృదయాన్ని తాకింది. ఐతే ఈ ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ప్రవర్తనను అసలు నేను ఒప్పుకోను. దీన్ని ఖండిస్తున్నా.. ఫ్యాన్ మీట్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లైతే వెంటనే తిరిగి ఇచ్చేయండి. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి అని రాసుకొచ్చారు. నేను ఎక్కడ, ఎప్పుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించను. మన మధ్య ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని అసలు ఒప్పుకోను అని ప్రత్యేక మెసేజ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

ఎక్కువ చదివినవి

గోవులు.. తాబేళ్ళు.. తర్వాతేంటి.?

తిరుపతిలో గోవులు చనిపోతున్నాయంటూ వైసీపీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ఇప్పుడేమో, శ్రీకూర్మంలో తాబేళ్ళ మత్యువాతలపై వైసీపీ యాగీ షురూ అయ్యింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే విపక్షంగా వైసీపీ పని. ప్రశ్నించడం తప్పు...

ఒకే నెలలో నాలుగు సినిమాలు రీ రిలీజ్.. మహేశ్ ఫ్యాన్స్ పై భారం..

ఇప్పుడు ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా కొత్త సినిమాలను చూడటమే ఎక్కువ. అలాంటి కొన్ని వందల సార్లు టీవీల్లో వచ్చిన సినిమాలను తీసుకొచ్చి థియేటర్లలో రిలీజ్ చేసినా వాటిని...

‘సారంగపాణి’ ప్రేక్షకుల హృదయంలో ఉండిపోతుంది : ఇంద్రగంటి మోహనకృష్ణ

ట్యాలెంటెడ్ హీరో ప్రియదర్శి నటిస్తున్న తాజా మూవీ సారంగపాణి జాతకం. వైవిధ్య భరిత సినిమాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. రూపా కొడువాయూర్ హీరోయిన్...

ఐటి హబ్‌గా విశాఖ.. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

ఐటి రంగంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంద్రప్రదేశ్‌ను ఐటి రంగంలో అగ్రశ్రేణిలో నిలిపేందుకు గాను తీవ్ర కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి పలు ఐటి...

దిశా పటానీ అందాల బీభత్సం..

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాను తన అందాలతోనే ఊపేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లలో ఆమె రేంజ్ లో అందాలను ఆరబోసేవారు లేరనే చెప్పుకోవాలి. కెరీర్ స్టార్టింగ్...