Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: కౌబాయ్ పాత్రలో చిరంజీవి స్టయిలిష్ మూవీ ‘కొదమసింహం’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

కెరీర్లో రెగ్యులర్ మాస్, కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేశారు చిరంజీవి. దర్శకుడు బాపు మాటల్లో.. ‘చిరంజీవి మాస్ సినిమాలకు ఎడిక్ట్ అయిపోయాడు. అది ఆయన తప్పు కాదు. చిరంజీవి సాధించిన ఇమేజ్ వల్ల’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అందుకే పలు జోనర్ సినిమాలు చేశారు చిరంజీవి. వీటిలో ఆయన కెరీర్లోనే ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ‘కొదమసింహం’. డిఫరెంట్ జోనర్ కు చెందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కౌబాయ్ పాత్ర. మంచి కథ ఉన్న ఈ సినిమాకు మాస్ ఎలిమెంట్స్, తన స్టైల్, డ్యాన్స్, ఫైట్స్.. యాడ్ చేశారు చిరంజీవి. ముఖ్యంగా కౌబాయ్ గా మేకోవర్, డ్రెస్సింగ్.. స్టయిల్ సిగార్ కాల్చే చిరంజీవి స్టయిల్ సినిమాకే హైలైట్. సినిమాలో ఫైట్స్, ట్రెజర్ హంట్, హార్స్ రైడింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయి.

ట్రెజర్ హంట్+మదర్ సెంటిమెంట్..

ప్రపంచవ్యాప్తంగా కౌబాయ్ సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. తెలుగులో కూడా తెరకెక్కిన పలు కౌబాయ్ సినిమాలు హిట్ అయ్యాయి. 90వ దశకంలో చిరంజీవి కౌబాయ్ సినిమా చేశారు. రెగ్యులర్ గా కౌబాయ్ కంటెంట్ ట్రెజర్ హంట్ ఆధారంగానే ఉంటుంది. కొదమసింహంలోనూ ఇదే ఫార్ములాతో వెళ్లినా తల్లి సెంటిమెంట్ ప్రధానంగా తీసుకున్నారు. దీంతో తెలుగు నేటివిటీకి బాగా ప్లస్ అయింది. తన తండ్రిని మోసం చేసిన దుండగులు ఆ నిందను తల్లిపై మోపి జైలు శిక్ష పడేలా చేస్తారు. తల్లిని నిర్ధోషిగా నిరూపించి విడిపించడమే సినిమా కథ. ఈక్రమంలోనే తండ్రిని కలుసుకుంటాడు. చిరంజీవి మాస్, యాక్షన్, ఆయనలోని హార్స్ రైడింగ్ స్కిల్స్ సినిమాకు ప్లస్. రాజ్-కోటి అందించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్. పాటలన్నీ చార్ట్ బస్టర్స్. ‘స్టార్.. స్టార్ మెగాస్టార్’ అనే పాట సినిమాకే హైలైట్.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: కౌబాయ్ పాత్రలో చిరంజీవి స్టయిలిష్ మూవీ ‘కొదమసింహం’

ఇంగ్లీష్ వెర్షన్ డబ్బింగ్..

రమా ఫిలింస్ పతాకంపై నటుడు కైకాల సత్యనారాయణ సమర్పణలో కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వరరావు ఈ సినిమా నిర్మించారు. చిరంజీవికి హీరోయిన్ గా రాధకు ఇదే చివరి సినిమా. సోనమ్ మరో హీరోయిన్.. ప్రత్యేక పాత్రలో వాణి విశ్వనాధ్ కనిపిస్తారు.

1990 ఆగష్టు 9న నేటికి సరిగ్గా 32 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 21 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. రజినీకాంత్ అతిధిగా సినిమా శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు. Hunters of the Indian Treasure గా సినిమాను ఇంగ్లీష్ లో డబ్ చేశారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...