Switch to English

మెగాస్టార్ ఇంత పెద్ద ట్విస్ట్‌ ఇస్తాడనుకోలేదు

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆచార్య సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో ఆచార్య ఖచ్చితంగా విడుదల అవుతుందని ఎదురు చూస్తునన సమయంలో అనూహ్యంగా విడుదల తేదీ విషయంలో షాక్ ఇచ్చారు. ఫిబ్రవరి వరకు ఆచార్య లేదని తేల్చి చెప్పారు. దీపావళికి విడుదల చేయలేం.. క్రిస్మస్ కు పోటీ చాలా ఎక్కువ ఉంది… సంక్రాంతికి బడా సినిమాలు చాలా ఉన్నాయి. కనుక ఫిబ్రవరి వరకు విడుదల తేదీని వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంతో పాటు రామ్ చరణ్ మరో హీరోగా నటించడం వల్ల అంచనాలు తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించినంత వరకు గత రెండు సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్‌ కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. కనుక విడుదల కూడా చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఫిబ్రవరికి వాయిదా పడటం చాలా మందికి నచ్చడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో...

లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి....

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం...

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

రాజకీయం

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

వైసీపీ ఎమ్మెల్యే ‘బలుపు’ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటివల ‘సినిమా వాళ్లకు బలిసింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్ అయింది. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై...

పవన్ కు సోపేస్తున్న రఘురామ

వైకాపా రెబల్ పార్లమెంటు సభ్యుడు అయిన రఘు రామ కృష్ణ రాజు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైకాపా గత కొన్నాళ్లుగా ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: శుక్రవారం 07 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ 6:36 సూర్యాస్తమయం : సా‌.5:36 తిథి: పుష్య శుద్ధ పంచమి సా.4:12 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ షష్ఠి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము...

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం దృష్టి అంతా కూడా సినిమా టికెట్ల...

ఏపీలో కోవిడ్ ఉధృతి..! 24 గంటల్లో 3వేల కొత్త కేసులు

ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రెండు రోజుల క్రితం వెయ్యికి పైగా కేసులు నమోదైతే గడచిన 24 గంటల్లో ఏకంగా 3వేలకు పైగా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. మొత్తంగా ఏపీలో ఇప్పటి...

ఫలిస్తున్న జగన్ ఢిల్లీ టూర్: ప్రత్యేక హోదా వచ్చేస్తోందా.?

కలిసొచ్చే అంశమేదన్నా వుందంటే, దానికి తమ ‘పేరు’ తగిలించేసుకోవడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణమే. ఏదన్నా తేడా కొడితే మాత్రం, ‘మా ప్రయత్నం మేం చేశాం..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కూడా మామూలే. ముఖ్యమంత్రి...

మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేశ్

ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. మార్చి నెలలో పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని తెలిపింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఓ...