Switch to English

Varuntej: ముంబయి ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,821FansLike
57,784FollowersFollow

Varuntej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ముంబయి ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమయ్యారు. బ్లాక్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం వరుణ్ ముంబై వెళ్ళినట్టు తెలుస్తోంది.

వరుణ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున(Gandivadhari Arjuna)’ చిత్రంలో నటిస్తున్నారు. సాక్షి వైద్య( Sakshi Vaidya) హీరోయిన్ గా కనిపించనుంది.ప్రవీణ్ సత్తారు(Praveen Sattaru) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

2014 లో మెగా వారసుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ వరుణ్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు.

వరుణ్ ప్రస్తుతం ‘అర్జున’ తో పాటు మరో సినిమా లోనూ నటిస్తున్నారు. ‘VT13’ వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ( Manushi Chhillar) హీరోయిన్.

10 COMMENTS

 1. I think what you published made a great deal of sense.

  But, think on this, what if you typed a catchier title?
  I ain’t suggesting your content is not good., but suppose you added a post title to
  possibly grab a person’s attention? I mean Varuntej: ముంబయి ఎయిర్
  పోర్ట్ లో ప్రత్యక్షమైన మెగా ప్రిన్స్ వరుణ్
  తేజ్ is a little vanilla. You ought to look at Yahoo’s home page and
  note how they create post headlines to get people to open the links.
  You might add a video or a picture or two to get
  people interested about what you’ve written. Just my opinion, it would bring your posts a little livelier.

 2. Wonderful blog! Do you have any tips and hints for aspiring writers?
  I’m planning to start my own website soon but I’m a little
  lost on everything. Would you recommend starting with a free platform like Wordpress
  or go for a paid option? There are so many options out there that I’m totally confused ..

  Any recommendations? Kudos!

 3. Tất cả mọi thắc mắc của bạn sẽ được nhân viên tiếp nhận và giải quyết trong vòng 24 giờ kể từ khi tiếp nhận. Nhà cái FB88 có đội
  ngũ chăm sóc khách hàng hoạt động 24/7 để giải đáp các thắc mắc
  của khách hàng mọi lúc, mọi nơi. Đội ngũ nhân viên của nhà cái sẽ nhanh chóng trả lời, hỗ trợ bạn tận tình.
  Không chỉ thế, Fb88 còn đều đặn tạo ra những chương trình khuyến mãi
  theo những sự kiện thể thao vượt bậc để động viên người chơi.
  Là một tổ chức cược trực tuyến nên FB88you
  cung cấp hầu hết những trò chơi cá cược và các sản phẩm chơi game hấp dẫn như Sportsbook, cá cược thể thao, casino trực tuyến, trò chơi
  bắn cá, sản phẩm xổ số, P2P và còn phổ biến hơn nữa.
  Với tông màu xanh lá làm chủ đạo và cách bố trí
  các chức năng menu vô cùng khoa học. FB88
  luôn muốn đem đến cho những thành viên của mình chất lượng giải trí tốt nhất, công bằng, sáng tỏ và an toàn để mỗi lần chơi là mỗi lần các bạn có những
  phút chốc trải nghiệm tuyệt vời.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రూల్స్ రంజన్’ రొటీన్ కాదు: కథానాయిక నేహా శెట్టి

అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మచ్ అవైటెడ్ మూవీ 'రూల్స్ రంజన్'లో నటి నేహా శెట్టి, సనా అనే పాత్రను పోషించారు. కిరణ్ అబ్బవరం,...

అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘యూనివర్సిటీ’

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ.ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న...

Chiranjeevi: చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు 25 ఏళ్లు..! చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ‘మనిషికి మనిషే సాయం చేయాలి..’, ‘అభిమానులను సేవా మార్గం వైపు మళ్లించాలి’. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆలోచనకు పడిన పునాదే ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్...

Sitara: మహేశ్ తనయ సితార మంచి మనసు..! వీడియో వైరల్

Sitara: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ముద్దుల సితార (Sitara) చూపిన ఔదార్యానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్...

నవంబర్ మొదటి వారంలో “తలకోన”

అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్...

రాజకీయం

వైసీపీ వైరస్సూ.! పవన్ కళ్యాణ్ ప్రయోగించిన వ్యాక్సినూ.!

వైసీపీ వైరస్సుకి జనసేన - టీడీపీ కలిసి పోటీ చెయ్యడమే వ్యాక్సిన్.. అని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.! ఈ మాట జనసేనాని చెబుతున్నారుగానీ, వైసీపీలోనే అంతర్గతంగా ఈ చర్చ జరుగుతోంది. టీడీపీ...

సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం...

జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు.!

ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా...

వై నాట్ 175 అన్నారుగా.! 125కి పడిపోయిందేంటీ.?

సోషల్ మీడియాలో ఓ సర్వే సర్క్యులేట్ అవుతోంది. చిత్రంగా వైసీపీ శ్రేణులే ఈ సర్వేని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం, టీడీపీ - జనసేన పొత్తు కారణంగా, 50 సీట్లను ఆ...

నా ప్రయాణం జనసేనతోనే: స్పష్టతనిచ్చిన కళ్యాణ్ దిలీప్ సుంకర

జనసేన మద్దతుదారుడైన ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ ఛానల్ ‘కామనర్ లైబ్రరీ’ ద్వారా రాజకీయ, సామాజిక అంశాల గురించి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ పట్ల వీరాభిమానం, మెగాస్టార్ చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 28 సెప్టెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:50 ని.లకు తిథి: భాద్రపద శుద్ధ చతుర్దశి సా.6:24 ని. వరకు తదుపరి భాద్రపద పౌర్ణమి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము:...

జనసేనాని పవన్ కళ్యాణ్‌ని కూడా అరెస్ట్ చేస్తారా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయ్యారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అరెస్టవబోతున్నారట.! అంతేనా.? కాదు కాదు, లిస్టులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వున్నారనీ, ఆయన్నీ...

సలార్ వల్ల ఈ చిత్రాలకు ఇబ్బందులు తప్పట్లేదు!!!

ఒక పెద్ద సినిమా, ఒక భారీ సినిమా విడుదల తేదీలో మార్పు వచ్చిందంటే దాని వల్ల మిగతా సినిమాలు ఎలా ఇబ్బంది పడతాయి అన్నదానికి సలార్ ప్రత్యక్ష ఉదాహరణ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో...

Salaar: సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్

Salaar: ప్రభాస్ (Prabhas) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ (Salaar) రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 22న సలార్ విడుదలవుతోందని ట్వీట్...

సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం...