వరుస ప్లాప్స్ తో సతమతమయిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హిట్ కోసం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని రెడీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలు డిస్కషన్ కానీ ఏ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అన్న క్లారిటీ లేదు.
ఆ లిస్ట్ లోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. సరిలేరు నీకెవ్వరు తో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ సుంకర చాలా రోజులుగా ప్లాప్ లో ఉన్న వీరూ పోట్లతో కలిసి ఒక ప్రాజెక్ట్ ని రెడీ చేస్తున్నారు. అది కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగే ఓ యాక్షన్ కామెడీ జానర్లో పీరియడ్ డ్రామాని సిద్ధం చేస్తున్నారు.
అది ఫైనల్ స్టేజ్ కి రావడం, స్క్రిప్ట్ విషయంలో చాలా హ్యాపీగా ఉండడంతో ఫైనల్ గా సాయి ధరమ్ తేజ్ కి కూడా చెప్పారు, తనకి నచ్చింది. ఇక ఫైనల్ డిస్కషన్ ఒక్కటే బాలన్స్ ఉంది. అన్నీ ఓకే అయితే సుమారు 40 కోట్లతో ఈ సినిమా రూపొందుతుంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే ఇది బిగ్ బడ్జెట్ ఫిల్మ్ గా చెప్పుకోవచ్చు. మరి సాయి తేజ్ నెక్స్ట్ సినిమా ఇదా లేక దేవ కట్టా యాక్షన్ ఎంటర్టైనర్ ఫినిష్ చేసాక ఇది స్టార్ట్ చేస్తాడా అనేది చూడాలి.
214000 888809Thanks for taking the time to discuss this subject. I really appreciate it. Ill stick a link of this entry in my weblog. 80170
141504 759636Hey! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im surely enjoying your weblog and look forward to new updates. 266873
617903 918486Youre so cool! I dont suppose Ive learn something like this before. So great to search out any person with some distinctive thoughts on this subject. realy thanks for starting this up. this website is 1 thing thats wanted on the net, somebody with a bit originality. useful job for bringing one thing new towards the internet! 372266