Switch to English

రవితేజకు త్రిష విషయంలో మెగా ఫ్యాన్స్‌ వార్నింగ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

చిరంజీవి ఆచార్య సినిమా నుండి త్రిష సిల్లీ రీజన్‌ చెప్పి తప్పుకుంది అంటూ మెగా ఫ్యాన్స్‌ గత కొన్నాళ్లుగా ఆమెపై మెగా ఫ్యాన్స్‌ అసహనంతో ఉన్నారు. చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర అయినా చేసేందుకు స్టార్‌ హీరోయిన్స్‌ సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అలాంటిది ముదురు హీరోయిన్‌ అయినా కూడా ఏదో ఛాన్స్‌ ఇస్తే ఆమె ఫోజ్‌ కొట్టి ఆచార్యను వదిలేసిందనే విమర్శలు మెగా ఫ్యాన్స్‌ చేస్తున్నారు. ఆమెను మళ్లీ ఏ తెలుగు సినిమాకు తీసుకోవదంటూ వారు కోరుకుంటున్నారు. అయితే తాజాగా రవితేజకు జోడీగా త్రిషను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

రవితేజ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో క్రాక్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు రెడీ అవుతోంది. ఈ సమయంలోనే రవితేజ దర్శకుడు రమేష్‌ వర్మతో కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌ పూర్తి అయిన వెంటనే షూటింగ్‌ను మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను చకచక పూర్తి చేసే పనిలో దర్శకుడు రమేష్‌ వర్మ ఉన్నాడని తెలుస్తోంది.

తాజాగా రవితేజకు జోడీగా త్రిషను నటింపజేసేందుకు దర్శకుడు ఆమెను సంప్రదించాడట. ప్రస్తుతం మణిరత్నం సినిమాకు కమిట్‌ అయ్యానంటూ మొదట చెప్పినా కూడా ఆ తర్వాత డేట్లు తక్కువ అయినా చాలు అంటూ విజ్ఞప్తి చేయడంతో ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. రవితేజతో ఈ అమ్మడి సినిమా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. గతంలో వీరిద్దరి కాంబోలో కృష్ణ సినిమా వచ్చింది. అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబోలో మూవీ రాబోతుంది.

అయితే ఈ విషయమై మెగా ఫ్యాన్స్‌ సీరియస్‌గా ఉన్నారు. చిరంజీవిని కాదని వెళ్లి పోయిన హీరోయిన్‌ను మీ సినిమాలో ఎలా నటింపజేస్తారు. మీకు ఆమె తప్ప మరెవ్వరు లేరా, ఎంతో మంది హీరోయిన్స్‌ ఉన్నా కూడా ఆమెనే ఎందుకు మీరు కోరుకుంటున్నారు. చిరంజీవి ఫ్యాన్స్‌ మీకు ఈ విషయంలో వ్యతిరేకం అవుతారు అంటూ చాలా మంది మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...