Mega 157: ‘ఇది కదా చిరంజీవి మ్యాజిక్ అంటే..’ ఆసక్తి రేకెత్తిస్తున్న మెగా157 అప్డేట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

Mega 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటివలే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న సినిమా మరో షెడ్యూల్ ముస్సోరిలో నేటి నుంచి ప్రారంభమైంది. దీనిపై టీమ్ ఇచ్చిన అప్డేట్ అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతోంది.

స్కూల్లో చిన్నారులు పరిగెత్తుకుంటూ వస్తూండగా మెగాస్టార్ ఎంతో స్టయిల్ గా వెనక నుంచి చేయి ఊపుతూ ఉన్న వీడియో సినిమాపై ఆసక్తి పెంచుతోంది. చిరంజీవిలోని అసలైన మ్యాజిక్ మరోసారి సినిమాలో చూపించబోతున్నారనే సంకేతాలు ఇస్తోంది. వీడియోకు భీమ్స్ అందించిన సంగీతం కూడా అలరిస్తోంది. పది రోజులపాటు షెడ్యూల్ జరుగనుంది.

మరోవైపు.. దర్శకుడు అనిల్ రావిపూడి ఎప్పటికప్పుడు ప్రమోషన్ కంటెంట్ ఇస్తూ అభిమానుల్లో, ట్రేడ్ లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఇదికదా చిరంజీవి సినిమాకు కావాల్సింది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

ఎక్కువ చదివినవి

ప్రభుత్వ స్కూళ్లపై పెరిగిన నమ్మకం.. వచ్చే ఏడాది 2 లక్షల మంది రావాలి: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే ఏడాది మరో రెండు లక్షల మంది విద్యార్థులు...

Jana Nayagan: ‘జననాయగన్ కు తప్పని ఇబ్బందులు..’ ఆన్ లైన్లో ఎంతమంది చూశారో తెలుసా..?

Jana Nayagan: తమిళ అగ్ర హీరో, సీఎం విజయ్ నటించిన సినిమా ‘జననాయగన్’. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందే నటించిన చివరి సినిమాగా జననాయగన్ ప్రచారం జరిగింది. సినిమా షూటింగ్ గతేడాదే పూర్తయినా...

జనసేన నిర్మాణ సారధుల ఎంపికపై పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష

జనసేన పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన "నిర్మాణ సారధులు" సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని...

Jailer 2: ‘జైలర్ 2’పై లేటెస్ట్ అప్డేట్..! రజినీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో

Jailer 2: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా ‘జైలర్ 2’. 2023లో విడుదలై సూపర్ హిట్టయిన ‘జైలర్’కు సీక్వెల్ గా తెరకెక్కుతోందీ మూవీ. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న...

Daily Horoscope: సింహ రాశికి ఆర్థిక లాభం.. మీన రాశికి శుభవార్త

జులై 4, 2026 శనివారం రాశిఫలాలు: ఈ రోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా గ్రహస్థితులను పరిశీలించి సిద్ధం చేసిన రాశి ఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం, ఆరోగ్యం,...