Switch to English

సినిమాల్లోకి కంబ్యాక్ ఇస్తోన్న మీరా జాస్మిన్

భద్ర, గుడుంబా శంకర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మీరా జాస్మిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది ఈ బబ్లీ బ్యూటీ. 2014లో దుబాయ్ కు చెందిన ఒక ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్న మీరా జాస్మిన్ అప్పటి నుండి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది.

2018లో ఒక మలయాళ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన మీరా తర్వాత నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం నాలుగేళ్ల బ్రేక్ తర్వాత మలయాళ చిత్రంతో కంబ్యాక్ ఇస్తోంది మీరా. ఈ సినిమా నుండి తన లుక్ ను షేర్ చేసింది.

ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా క్రియేట్ చేసుకుంది. మునుపటి గ్రేస్ ను ఆమె సాధించింది. తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్న మీరా జాస్మిన్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సన్నాఫ్‌ ఇండియా మళ్లీ వచ్చేశాడు… చూస్తారా?

మంచు ఫ్యామిలీ ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వారు వార్తల్లో నిలిచిన ప్రతి సారి సోషల్‌ మీడియాలో వారిపై జోకులు.. మీమ్స్...

బాలయ్య సినిమాలో మాస్ ఖిలాడీ ఐటెం సాంగ్‌

అఖండ సినిమాతో సక్సెస్‌ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా...

శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు...

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది....

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి...

రాజకీయం

గెలిచిన ఏబీవీ.! వీగిపోయిన వైసీపీ అహం.!

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనీయర్ ఐపీఎస్ అధికారి మీద వైసీపీ అధికారంలోకి వస్తూనే సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, ఏకంగా...

సీట్లు ఇచ్చినంత మాత్రాన వైకాపాను బీసీలు నమ్మేనా?

వైకాపా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు ఇచ్చామని.. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తూ వారికి గౌరవంను గుర్తింపును ఇవ్వడంతో పాటు వారి...

పార్టీలన్నీ బీజేపీ అనుబంధ పార్టీలే : పాల్‌

గత ఎన్నికల్లో ఏపీలో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ ఈసారి తెలంగాణలో హడావుడి చేస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో...

ఏపీ రాజ్యసభకి తెలంగాణ రంగు: ఆ ఇద్దరూ ఏపీ తరఫున నిలబడతారా.?

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు...

సోది ఆపండి.! ప్రజలు పారిపోతున్నారు ముఖ్యమంత్రిగారూ.!

డబ్బులిచ్చి జనాన్ని తీసుకొస్తే మాత్రం, నాయకులు చెప్పే పనికిమాలిన సోది వింటూ కూర్చుంటారా.? ఛాన్సే లేదు. గతంలో చాలామంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిథులు, కీలక పదవుల్లో వున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్.. జనానికి ఎవరు ఏం చేస్తున్నారు.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరి మధ్యా పోలికల ప్రస్తావన సోషల్ మీడియాలో వస్తోంది. ఒకరిది రాజకీయ వారసత్వం. తన తండ్రి ముఖ్యమంత్రిగా పని చేశారు కాబట్టి, తన తండ్రి...

ఏపీఎస్ఆర్టీసీ: మైలేజీ పేరుతో ఆర్టీసీ డ్రైవర్లకు వేధింపులు..!

బస్సు మైలేజీ తగ్గితే జీతం నుంచి రికవరీ చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు నోటీసులు ఇస్తున్నారనే వార్త సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బస్‌ మైలేజీ తగ్గినందుకు బాధ్యతగా.. డీజిల్ అదనపు వినియోగానికి అయిన...

బిల్లులు చెల్లించకపోతే సీఎం పర్యాటనకు వాహనాలు కష్టం: రవాణా శాఖ

సీఎం జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం, వీఐపీల కాన్వాయ్ బిల్లులపై పెండింగ్ బిల్లులు చెల్లించాలని రవాణా శాఖ అధికారులు సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటివల రవాణా మంత్రి...

సన్నాఫ్‌ ఇండియా మళ్లీ వచ్చేశాడు… చూస్తారా?

మంచు ఫ్యామిలీ ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వారు వార్తల్లో నిలిచిన ప్రతి సారి సోషల్‌ మీడియాలో వారిపై జోకులు.. మీమ్స్ పుట్టుకు వస్తున్నాయి. కొందరు పని గట్టుకుని...

చిత్తూరు కోర్టులో నారాయణ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్

మాజీ మంత్రి నారాయణకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటివల జరిగిన పదో తరగతి ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను...