Switch to English

పవన్ కళ్యాణ్‌పై అలీ పోటీ.! ఏమన్నాడు.? ఏం రాసుకున్నారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అలీ పోటీ చేస్తాడట.! జనసేన అధినేతను అలీ ఓడించేస్తాడట. జనసేన అధినేతకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాడట. అంతేనా, ఇంకేమన్నా వున్నాయా.? నిన్న సినీ నటుడు అలీ మీడియా ముందుకొచ్చాడు. సంక్రాంతి సంబరాల నిమిత్తం, మంత్రి రోజాతో కలిసి ఆమె సొంత నియోజకవర్గంలో అలీ సందడి చేశాడు.

అలీ అంటే, కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు కూడానట.! మామూలుగా అలీ కనిపిస్తే, మీడియా అడగాల్సిన ప్రశ్నలేంటి.? ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు కదా.? ఆ శాఖకు సంబంధించి మీరు వెలగబెడుతున్నదేంటి.? అని. కానీ, అలా అడిగితే అది మీడియా ఎందుకవుతుంది.?

‘రోజాపై పవన్ కళ్యాణ్ విమర్శల గురించి మీ స్పందనేంటి.?’ అని మీడియా అడిగింది.. ఆయనేదో చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లకు గాను 175 సీట్లూ గెలిచేస్తుందన్నాడు. సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతోషంగా వున్నారనీ, అవే వైసీపీని గెలిపిస్తాయనీ చెప్పాడు.

పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారా.? అనడిగితే, ‘వైఎస్ జగన్ ఆదేశిస్తే పోటీకి సిద్ధం..’ అని మాత్రమే చెప్పాడు అలీ. పైగా, లేని నవ్వు మొహమ్మీద పులుముకుని మరీ. దానికి మీడియా తీసిన అర్థాలు, రాసుకున్న అర్థ సత్యాలు, వండుకున్న వంటకాలు.. అహో.. భరించలేనంత కంపు కొట్టేశాయ్.!

పవన్ కళ్యాణ్ చెబుతున్నదిదే.. వ్యవస్థల్లో మార్పు రావాలి. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే, ప్రజల్లో మార్పు సంగతి తర్వాత.. ముందైతే, మీడియాలోనూ మార్పులు రావాల్సి వుంది. ప్రజలూ తమకు సంక్షేమం ఎలా అందుతుందో ఆలోచించుకోవాలి.

ఎవరైనా ఎవరి మీదైనా పోటీ చేయొచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న అలీ, కనీసం ఆ బాధ్యతతో మాట్లాడేందుకూ అవకాశం లేదంటే.. ఇదీ రాష్ట్రంలోని పరిపాలన. మంత్రులే జుగుప్సాకరంగా వున్నప్పుడు, సలహాదారులు మాత్రం ఏం చేయగలరు??

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...